వీణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{వీణ}}
'''వీణ''' ([[కన్నడ]]:ವೀಣೆ [[తమిళం]]:வீணா) తీగలు మీటుతూ [[సప్తస్వరాలు]] అందించే [[సంగీత వాయిద్యము]]. వీణ [[సరస్వతి]] హస్త భూషణం కాబట్టి దీనినే సరస్వతీ[[సరస్వతి వీణ]] అని కూడా అంటారు. వీణ ప్రముఖంగా [[కర్ణాటక సంగీతం|కర్ణాటక సంగీత కచేరీ]]లలో వినియోగిస్తారు. వీణ ఏడు తంత్రులు గల తంత్ర వాయిద్యము. అనుమందరం, మందరం, మందర పంచకం, షడ్జమం అనే నాలుగు తంత్రులపై వీణకు బిగిస్తారు. ప్రక్కన శృతితాళాలకు ఉపయుక్తంగా షడ్జమం, పంచమం, తారం అనే మూడు తంత్రులను బిగిస్తారు.
 
వీణ వాయించేటప్పుడు కుడిచేత్తో మీటుతూ, దానికి అమర్చి ఉన్న 24 మెట్లు (రెండు స్థాయిలు) దానిలోని స్వరాలకు అనుగుణంగా ఎడమ చేతి వేళ్లతో మెట్టుమీద అదిమిపట్టి ఆయా స్వరాల్ని పలికించాల్సి ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/వీణ" నుండి వెలికితీశారు