Chaduvari
Content deleted Content added
ట్యాగు: 2017 source edit |
ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 154:
* ఇది 12 మే 2020 న రచ్చబండలో నేను వ్రాసినది.
*వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 03:06, 17 మే 2020 (UTC)
:* [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ, మొలకల జాబితా తయారు చేసి ఇప్పటికి అనేక సార్లు మీకు చెప్పారు. మీ వాడుకరి పేజీకి అనుబంధంగా [[వాడుకరి:YVSREDDY/మొలకల జాబితా|ఈ మొలకల పేజీ ఉంది]] ఈ పేజీ 2015 నుండి ఉంది. అయినా నా మొలకలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. [[వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు]] వాడుకరుల జాఅబితాలో మీ మొలకల జాబితా ఉంది. ఇది ఐదు నెల్ల కిందట తయారైంది. దీని గురించి రచ్చబండలో చెప్పి లింకు కూడా పెట్టారు. అయినా నిర్వాహకులు
:*"''<u>వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను.</u>''" తొలగింపుపై వికీపీడియా విధానాన్ని ధిక్కరిస్తూ మీరు గతంలో చెప్పిన దాన్నే తిరిగి ఇక్కడ కూడా వినిపించారు. అ ధిక్కార స్వరాన్ని వెనక్కి తీసుకొమ్మని మిమ్మల్ని కోరాను, అలా చేస్తారనే భావించాను. దాన్ని వెనక్కి తీసుకోకపోగా దాన్నే ఇక్కడ పునరుద్ఘాటించారు. ఇది హద్దు. ఇప్పటికే మీరు చాలా అవకాశాలను తీసుకున్నారు. ఇకపై అవకాశాలు మీకు లభించవు. గమనించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 03:31, 17 మే 2020 (UTC)
|