వై. విజయ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 26:
ఈమెది ప్రేమ వివాహము. జనవరి 27వ తేదీ 1985 లో ఈవిడ తమ కుటుంబ మిత్రుడిని వివాహం చేసుకుంది. ఆయన పేరు అమలనాథన్. ఈయన కడపలోని సెయింట్‌ జోసఫ్‌ కాలేజి ప్రిన్స్‌పాల్‌, కరస్పాండెంట్‌గా వ్యవహరించాడు. పదవీ విరమణ తర్వాత వ్యాపార రంగంలో కొనసాగుతున్నాడు. వారికి ఒక కుమార్తె అనుష్య. ఇంజనీరింగ్ చదివింది. ఈవిడ తన కుటుంబంతో కలిసి [[చెన్నై]] నగరములో స్థిరపడింది. ఈమధ్య కొన్ని టీవీ ధారావాహికలో కూడా నటిస్తోంది.
 
[[కడప]]లో నిర్వహించిన కడప ద్విశాతాబ్ది ఉత్సవాల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి [[రాజశేఖరరెడ్డి]] చేతులు మీదుగా ''మా కడప ముద్దుబిడ్డ''ని సన్మానించారు. సినిమారంగంలోకి ప్రవేశించినప్పుడు విజయ అనే పేరుతో చాలామంది నటులు వుండడంతో తన ఇంటిపేరైన ‘వై’ని జోడించి వై.విజయగా అందరూ పిలిచేవారు.<ref>http://kadapa.info/telugu/?p=2160{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==పేరు తెచ్చిన పాత్రలు==
"https://te.wikipedia.org/wiki/వై._విజయ" నుండి వెలికితీశారు