ఆవులింత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
[[ఫైలు:Joseph Ducreux (French - Self-Portrait, Yawning - Google Art Project.jpg|thumb|200px|right|[[Joseph Ducreux]] pandiculating; self-portrait ca 1783]]
 
'''ఆవులింత''' (Yawn) [[నిద్ర]] వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య. ఆవులించినప్పుడు మనం [[చెవులు]] రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత [[సమయం]] తర్వాత విడిచిపెడతాము. ఆవులించినప్పుడు [[శరీరం|ఒళ్ళు]] విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.<ref name=pandiculate>[http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 MedOnline.net term] {{Webarchive|url=https://web.archive.org/web/20070502002255/http://www.medterms.com/script/main/art.asp?articlekey=4752 |date=2007-05-02 }} pandiculate</ref>
 
సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి. మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి. అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.<ref>Camazine, Deneubourg, Franks, Sneyd, Theraulaz, Bonabeau, ''Self-Organization in Biological Systems'', [[Princeton University Press]], 2003. ISBN 0-691-11624-5, ISBN 0-691-01211-3 (pbk.) p. 18.</ref> ఆవులింతలు [[చింపాంజీ]] లలో మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/ఆవులింత" నుండి వెలికితీశారు