2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
* [[జనవరి 6]]: [[ఎస్. టి. జ్ఞానానంద కవి]], తెలుగు రచయిత. (జ.1922)
* [[జనవరి 21]]: [[ఇ.వి.వి.సత్యనారాయణ]], సినిమా దర్శకుడు. (జ.1958)
* [[ఫిబ్రవరి 22]]: [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ నటుడు, రచయిత.
* [[ఫిబ్రవరి 24]]: [[ముళ్ళపూడి వెంకటరమణ]], తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
* [[మార్చి 30]]: [[నూతన్ ప్రసాద్]], తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు, ప్రతినాయకుడు. (జ.1945)
* [[ఏప్రిల్ 6]]: [[సుజాత (నటి)|సుజాత]], దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)
* [[ఏప్రిల్ 24]]: [[సత్య సాయి బాబా]], భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)
* [[జూన్ 3]]: [[కరుటూరి సూర్యారావు]], కష్టే ఫలీకష్టేఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
* [[జూన్ 7]]: [[నటరాజ రామకృష్ణ]], పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
* [[జూన్ 9]]: [[ఎమ్.ఎఫ్. హుస్సేన్]], అంతర్జాతీయంగా పేరు పేరొందిన భారతీయ చిత్రకారుడు. (జ. 1915)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు