1898: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ( → ( (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 23:
* [[జూలై 4]]: [[గుర్జారీలాల్ నందా]], భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)
* [[సెప్టెంబరు 9]]: [[కె. రంగదామ రావు|కొచ్చెర్లకోట రంగధామరావు]], స్పెక్ట్రోస్కోపీ రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ.1972)
* [[సెప్టెంబరు 21]]: [[అద్దంకి శ్రీరామమూర్తి]], సుప్రసిద్ధ తెలుగు రంగస్థల, సినిమా నటులు, సంగీత విశారదులు. (మ.1968)
* [[సెప్టెంబరు 27]]: [[కుందూరి ఈశ్వరదత్తు (పాత్రికేయుడు)|కుందూరి ఈశ్వరదత్తు]], ప్రముఖ పాత్రికేయుడు. ది లీడర్ ఆంగ్ల దినపత్రిక ప్రధాన సంపాదకుడు. (మ.1967)
* [[నవంబర్ 15]]: [[కల్లూరి చంద్రమౌళి]], స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (మ.1992)
* [[డిసెంబర్ 4]]: [[కె శ్రీనివాస కృష్ణన్]], భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (మ.1961)
* [[డిసెంబర్ 6]]: [[గున్నార్ మిర్థాల్]], ప్రముఖ ఆర్థికవేత్త.
* : [[సి.పుల్లయ్య]], మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (మ.1967)
 
"https://te.wikipedia.org/wiki/1898" నుండి వెలికితీశారు