ప్లూటో: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
సూర్యరాయాంధ్ర నిఘంటువుని సంప్రదించగా అక్కడ ఉన్న అనేకమైన అర్థాలలో ప్రస్తుతానికి పనికొచ్చేవి ఇవి: (1) సూర్యాది; (2) రాహువు; (3) రాహువు సూర్యచంద్రులను పట్టుట. అంటే ఈ నిఘంటువు ప్రకారం సూర్యుడు కూడా ఒక గ్రహం అనేది మొదటి అర్థం. ఇక్కడ మనం అవలంబిస్తూన్న శాస్త్రీయ పద్ధతి ప్రకారం సూర్యుడు గ్రహం కాదు. రెండవ అర్థం ప్రకారం రాహువు ఒక గ్రహం. కాని ఈ రాహువు ఆకాశవీధులలో ఎంత వెతికినా, దుర్భిణి వేసి వెతికినా, కనబడడు. మూడవ అర్థం ప్రకారం గ్రహం అన్నా గ్రహణం పట్టటం అన్నా ఒకటే! ఆధునిక శాస్త్రం ప్రకారం ఇవేవీ “ప్లేనెట్”
పంక్తి 58:
}}
 
'''ప్లూటో''' ('''Pluto''') మానవులకు తెలిసిన [[సౌరమండలము]] లోని [[ఎరిస్ (మరుగుజ్జు గ్రహం)|ఎరిస్]] తరువాత రెండవ అతిపెద్ద [[మరుగుజ్జు గ్రహం]]. సౌరమండలములో [[సూర్యుడు|సూర్యుని]] చుట్టూ పరిభ్రమించే 10వ పెద్ద శరీరం. [[క్యూపర్ బెల్ట్]]లో అతిపెద్ద శరీరం గల సభ్యుడు.<ref name=wiki-kbo>Pluto is the largest [[Kuiper belt|Kuiper belt object]] (KBO); According to Wikipedia convention, which treats the [[Scattered disc]] as distinct, [[Eris (dwarf planet)|Eris]], although larger than Pluto, is not a KBO.</ref> కొన్ని సార్లు తన కక్ష్య కారణంగా ఇది సూర్యునికి, నెప్చూన్ గ్రహం కంటే సమీపంగా వస్తుంది. రచన కొమర్రాజు భరద్వాజ్ శర్మ k
 
ప్లూటో, దాని పెద్ద చంద్రుడు [[కేరన్ (చంద్రుడు)|కేరన్]], (Charon) సోదరగ్రహాలుగా అభివర్ణిస్తారు.<ref>
 
{{cite web
పంక్తి 74:
| accessdate = 2007-03-13
}}</ref>
 
సూర్యరాయాంధ్ర నిఘంటువుని సంప్రదించగా అక్కడ ఉన్న అనేకమైన అర్థాలలో ప్రస్తుతానికి పనికొచ్చేవి ఇవి: (1) సూర్యాది; (2) రాహువు; (3) రాహువు సూర్యచంద్రులను పట్టుట. అంటే ఈ నిఘంటువు ప్రకారం సూర్యుడు కూడా ఒక గ్రహం అనేది మొదటి అర్థం. ఇక్కడ మనం అవలంబిస్తూన్న శాస్త్రీయ పద్ధతి ప్రకారం సూర్యుడు గ్రహం కాదు. రెండవ అర్థం ప్రకారం రాహువు ఒక గ్రహం. కాని ఈ రాహువు ఆకాశవీధులలో ఎంత వెతికినా, దుర్భిణి వేసి వెతికినా, కనబడడు. మూడవ అర్థం ప్రకారం గ్రహం అన్నా గ్రహణం పట్టటం అన్నా ఒకటే! ఆధునిక శాస్త్రం ప్రకారం ఇవేవీ “ప్లేనెట్” అనే భావాన్ని సూచించటమే లేదు కనుక సూర్యరాయాంద్ర నిఘంటువు ఇప్పుడు, ఇక్కడ మన అవసరాలకి పనికిరాదని తేలిపోయింది.
 
దాశరథి నిఘంటువులో “గ్రహం” అంటే “ఎ ప్లేనెట్ లైక్ ద సన్, మార్స్, ఎట్‌సెటరా” (a planet like the sun, mars, etc.) అని ఉంది. సూర్యుడిని “ప్లేనెట్” అంటే నవ్విపోవటమే కాదు నన్ను తన్నినా తంతారు.
 
బ్రౌన్ నిఘంటువులో గ్రహం అంటే “ప్లేనెట్స్, సన్, అండ్ మూన్” (planets, sun and moon) అని ఉంది. ఈయన గ్రహాలని, ఉపగ్రహాలని, సూర్యుడిని, గుత్త గుచ్చి ఒకే మూసలో పోసేసేడు.
 
గ్విన్ నిఘంటువులో మాత్రం గ్రహం అంటే ”ప్లేనెట్” (planet) అని ఉంది. ఇదొక్కటే ఇక్కడ పనికొచ్చే అర్థం.
 
అంటే ఏమిటన్నమాట? పూర్వ కాలం నుండి తెలుగులో గ్రహం అన్న మాటకి ఇతమిద్ధమైన అర్థం లేదు. సూర్యుడు, చంద్రుడు, రాహువు, బుధ, శుక్ర, కుజ, గురు, శని గ్రహాలు, భూత ప్రేతాదులు, … ఇవి గ్రహం అన్న మాటకి చలామణీలో ఉన్న అర్థాలు. ఆధునిక ఖగోళశాస్త్రం దృష్ట్యా ఈ రకం నిర్లక్ష్యం పనికి రాదు; ఈ జాబితాలో ఉన్నవన్నీ గ్రహాలు అంటే శాస్త్రవేత్తలు ఒప్పుకోరు, ఎవ్వరూ ఒప్పుకోరు.
 
మనం వాడే ప్రతి మాటకి ఒక నిర్దిష్టమైన అర్థం ఉండటం అనేది ఆధునిక శాస్త్రం ఆయువుపట్టు. పేర్లు పెట్టటం ఎంత ముఖ్యమో, ఆ పేర్లు సూచించే శాల్తీలని వర్గాలుగా విడగొట్టటం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకి ప్రాణికోటిని జంతు సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం అని రెండు వర్గాలుగా విడగొట్టేరు. జంతువులని గాలిలో ఎగిరేవి, నేల మీద నడిచేవి, నీటిలో ఈదేవి, అంటూ విడగొట్టేరు. విడగొట్టినప్పుడల్లా ఆ జాతికి ఒక పేరు పెట్టాలి కదా. అందుకని వాయుచరాలు, భూచరాలు, జలచరాలు అని పేర్లు పెట్టేరు. ఒక కొత్త జంతువు తారసపడినప్పుడు అది ఏ జాతిలో ఇముడుతుందో చూస్తారు. ఎక్కడా ఇమడకపోతే కొత్తపేరు, కొత్త జాతి. ఉదాహరణకి గాలిలో ఎగిరేదీ, నీటిలో ఈదేదీ అయి, నేలని తాకకుండా ఉండే జంతువు ఉందనుకుందాం. దానికి ఏ పేరు పెట్టాలి? ఉభయచరం అన్న పేరు అప్పుడే మరొక రకం ప్రాణికి వాడుతున్నాం కనుక మరొక కొత్తపేరు పెట్టాలి. కదా?
== ప్లూటో చరిత్ర ==
 
"https://te.wikipedia.org/wiki/ప్లూటో" నుండి వెలికితీశారు