చాటుపద్యమణిమంజరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''చాటుపద్యమణిమంజరి''' [[వేటూరి ప్రభాకరశాస్త్రి]] (1888 - 1950) సంకలనం చేసిన [[చాటువులు|చాటు పద్యాల]] [[పుస్తకము|పుస్తకం]]. ఈ రెండవ భాగము 1952 సంవత్సరంలో ముద్రించబడినది.
 
మరుగునపడివున్న అపురూపమైన చాటుపద్యాలను సేకరించి వాటి వెనుకనున్న చారిత్రిక విశేషాలను ఈ [[గ్రంథము|గ్రంథం]]<nowiki/>గా అచ్చువేశారు వేటూరి. 1914లోనే తొలిభాగాన్ని ప్రచురించగా వెంటనే ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. ఆపైన మొదటిభాగం మరొక ముద్రణ పొందింది.<ref>https://archive.org/details/in.ernet.dli.2015.497286/page/n3/mode/2up</ref> అదే క్రమంలో వేరే పద్యాలను సేకరించి రెండవభాగంగా ప్రచురించిన వేటూరి ఆ ప్రతులూ చెల్లిపోగా ఈ మరికొన్ని కొత్త పద్యాలను చేర్చి ఈ గ్రంథం ప్రచురించారు. ఇది రెండవ భాగానికి మూడవ ముద్రణ.
 
==విషయసూచిక==
"https://te.wikipedia.org/wiki/చాటుపద్యమణిమంజరి" నుండి వెలికితీశారు