తేనీరు: కూర్పుల మధ్య తేడాలు

డీహైడ్రేషన్ కు లింకు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 37:
==లాబాలెన్నో==
టీ'తో లాభాలెన్నో : అదేదో చేయకూడని పనిలా 'మా వాడు ఛాయ్‌ కూడా తాగడోయ్‌'... అని గొప్పగా చెప్పుకోవడం చాలామందికి అలవాటు. తేనీరువల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాక అలాంటి వారి ఆలోచన మారిపోవచ్చు. అవేంటంటే...
రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగాఉంచుతుంది.టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు. టీ [[డీహైడ్రేషన్‌డీహైడ్రేషన్]] సమస్యనూ దూరం చేస్తుంది.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తేనీరు" నుండి వెలికితీశారు