ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: చినాడు → చాడు, , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 85:
 
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.
 
==2008 ఉప ఎన్నికలు==