రాయలసీమ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశ
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
[[File:Rayalaseema in Andhra Pradesh.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం (జూన్ 2 నుండి అధికారికముగా)]]
[[బొమ్మ:Rayalaseema.png|thumb|ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం (ఆకుపచ్చ రంగుతో సూచించబడినది)]]
[[File:Tirumala Venkateswara temple entrance 09062015.JPG|thumb|తిరుమల తిరుపతి దేవస్థాన ముఖద్వారము]]
[[File:Lord Venkateswara on Gaja Vahanam..JPG|thumb|[[తిరుమల]] వీధులలో గజ వాహనసేవలో [[వెంకటేశ్వర స్వామి]]]]
పంక్తి 11:
[[File:Upper view of Kapila Theertham waterfalls Tirupathi.JPG|thumb|కపిలతీర్థం లోని జలపాతాలు]]
 
'''రాయలసీమ''' అనునది [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని మూడు ముఖ్యప్రాంతాల్లో ఒకటి . ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ భాగంలో ఉండే నాలుగు జిల్లాలు ( [[కర్నూలు]], [[కడప]], [[అనంతపురం]], [[చిత్తూరు]]) రాయలసీమ ప్రాంతంలోకి వస్తాయి.
 
రాయలసీమ [[విజయనగర సామ్రాజ్యం]]లో భాగాంగా [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీ కృష్ణదేవ రాయల]]చే పరిపాలించబడింది. అదేవిదంగా [[కాకతీయులు|కాకతీయ]], ముసునూరి వారసులైన పెమ్మసాని, రావెళ్ళ, మిక్కిలినేని, సాయపనేని కమ్మనాయక రాజులు రాయలసీమ ప్రాంతని పరిపాలించారు. అది వరకూ [[తూర్పు చాళుక్యులు|తూర్పు చాళుక్యుల]] పరిపాలనా కేంద్రంగా '''హిరణ్యక రాష్ట్రం'''గా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై [[చోళులు|చోళుల]] ప్రభావం పెరిగింది. [[బ్రిటిషు|బ్రిటీషు]] వారి సహకారాన్ని పలు యుద్ధాలలో పొందిన [[హైదరాబాదు]]కి చెందిన [[నిజాం|నిజాం సుల్తాను]]<nowiki/>లు 1802 లో ఈ ప్రాంతాన్ని వారికి ధారాదత్తం చేయటంతో దీనికి '''దత్త మండలం ''' అని పేరు వచ్చింది. 1808 లో '''దత్త మండలం''' ను విభజించి [[బళ్ళారి]], [[కడప]] జిల్లాలని ఏర్పరచారు. 1882 లో [[అనంతపురం జిల్లా|అనంతపురాఅనంతపురం]]<nowiki/>న్నిను బళ్ళారి నుండి వేరు చేశారు. ఈ ప్రాంతానికి [[1928]]లో [[చిలుకూరి నారాయణరావు]] "రాయలసీమ" అని పేరుపెట్టాడు. అప్పటి నుండిఅప్పటినుండి ఆ పేరే స్థిరపడినది.
 
ప్రాథమికంగా తెలుగు మాట్లాడే ఈ జిల్లాలు 1953 వరకూ [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో భాగంగా ఉన్నాయి. [[బళ్ళారి]] కూడా రాయలసీమలో ప్రాంతంగానే ఉండేది. [[కోస్తా]], రాయలసీమ నాయకులు జరిపిన అనేక సంవత్సరాల ఉద్యమం ఫలితంగా 1953లో ప్రత్యేక [[ఆంధ్ర రాష్ట్రం]] ఏర్పడింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను [[ఆంధ్ర రాష్ట్రం]] లో, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దృష్ట్యా బళ్ళారిని [[కర్ణాటక]]లో కలిపి వేశారు. [[కన్నడ]], [[తెలుగు]] మాట్లాడేవారు సమానంగా ఉన్న [[బళ్లారి|బళ్ళారి]] నగరాన్ని పలు చర్చలు, వివాదాల తర్వాత [[మైసూరు]]లో చేర్చారు. 1956 లో ఆంధ్రఆంధ్రరాష్ట్రంలో రాష్ట్రంలో తెలంగాణాలోతెలంగాణలో కలపటంతో అప్పటి నుండి ఇవి [[ఆంధ్ర ప్రదేశ్]]లో భాగంగా ఉంటున్నవి.
 
తెలుగు మాట్లాడు ఇతర ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ [[తెలుగు]],[[తమిళం]], [[కన్నడ]], [[ఉర్దూ]] కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
పంక్తి 38:
[[కడప జిల్లా]]కి చెందిన [[వేమన|యోగి వేమన]], [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి|బ్రహ్మం గారు]] తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. [[శ్రీమద్భాగవతము]]ని రచించిన [[పోతన|పోతనామాత్యుడు]] కూడా [[ఒంటిమిట్ట]] లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది.
 
[[బళ్ళారి రాఘవ]], [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]], [[కోలాచలం శ్రీనివాసరావు]] వంటి రంగస్థల ప్రముఖులను అందించిన [[బళ్ళారి]] ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని '''రాఘవ కళా మందిర్''' బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.
 
తత్త్వవేత్త, ఆధ్యాత్మిక గురువు అయిన [[జిడ్డు కృష్ణమూర్తి]], [[కట్టమంచి రామలింగారెడ్డి]] [[చిత్తూరు]]కి చెందినవారు.
పంక్తి 52:
తరిగొండ నరసింహ స్వామి పై, [[వెంకటేశ్వర స్వామి]] పై అనేక గీతాలని రచించిన [[తరిగొండ వెంకమాంబ|వెంగమాంబ]] [[తిరుపతి]] వద్దనున్న [[తరిగొండ]]కి చెందినది.
 
ప్రముఖ సంగీతకారుడు [[రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]] [[అనంతపురం|అనంతపురానికి]] చెందినవాడు.
 
ప్రముఖ సంగీతకారుడు (, వైద్యుడు) అయిన [[శ్రీపాద పినాకపాణి]] జన్మత: [[శ్రీకాకుళం]] జిల్లాకి చెందినవారైననూ, [[కర్నూలు]]లో స్థిర పడ్డారు.
== కళలు==
* [[కలంకారీ]] చిత్రలేఖనం
===చలన చిత్ర రంగం===
* '''[[కె.వి.రెడ్డి]]:''' ప్రముఖ దర్శకులు. [[తాడిపత్రి]]కి చెందినవారు.
* '''[[నీలకంఠ]] :''' [[షో]], [[మిస్సమ్మ (2003 సినిమా)|మిస్సమ్మ (2003)]] ల దర్శకుడు
* '''[[బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి]]:''' [[మల్లీశ్వరి]] (1951) చిత్రదర్శకుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] పొందిన తొలి దక్షిణ భారతీయుడు. [[కడప జిల్లా]] [[పులివెందుల]] తాలూకా [[కొత్తపల్లి]]కి చెందిన వారు
* '''[[బి.నాగిరెడ్డి]]:''' ప్రముఖ నిర్మాత. [[కడప జిల్లా]]
* '''[[శాంతకుమారి]]:''' అలనాటి నటి. [[కడప జిల్లా]], [[ప్రొద్దుటూరు]]
* '''[[బి. పద్మనాభం]]:''' హాస్యనటుడు. [[కడప జిల్లా]], [[పులివెందుల]] తాలూకా, [[సింహాద్రిపురం]]
"https://te.wikipedia.org/wiki/రాయలసీమ" నుండి వెలికితీశారు