జామా మసీదు, సాహెబ్‌నగర్, హైదరాబాదు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 4:
 
== చరిత్ర ==
[[హయత్ నగర్]] మండలం సాహెబ్‌నగర్‌లో ఉన్న ఈ మసీదు వందేళ్ల క్రితం నిర్మించబడింది.<ref name="Jama Masjid">{{cite web |last1=vidteq |first1=Hyderabad |title=Jama Masjid |url=https://www.vidteq.com/Hyderabad/Jama-Masjid/story?id=1470569388 |website=www.vidteq.com |accessdate=1 March 2019 }}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> జుమా నమాజ్ (శుక్రవారం ప్రార్థన) తో ప్రారంభం అయినట్లు మసీదులో ఉన్న శిలాఫలకంలో పేర్కొన్నారు. [[నిజాం]] కాలంలో ఈ ప్రాంతంలో భగ్గీఖానా (గుర్రాల శాల) ఉండేది. అప్పటి నిజాం సర్కార్‌ లో ప్రధానమంత్రి అయిన మూడో సాలార్జంగ్‌ ఈ ప్రాంతానికి వస్తుండడమేకాకుండా, భగ్గీఖానా సమీపంలో ఉన్న పెద్దబావి నుంచి ఆయనకు ప్రతిరోజూ గుర్రపు బండిపై తాగునీళ్లు తీసుకువెళ్లేవారు. అందువల్ల ఇక్కడ ఒక మసీదు ఉండాలన్న ఉద్దేశ్యంతో జామా మసీదు నిర్మాణం చేపట్టారని చరిత్రకారుల అభిప్రాయం. సాయెబులు అధికంగా నివాసముండడం కారణంగా గ్రామానికి సాహెబ్‌నగర్ అనే పేరు వచ్చిందని చరిత్ర తెలుపుతోంది.
 
== నిర్మాణం ==