ఉద్యానకృషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి మూలాలు సమీక్షించండి మూస ఎక్కించాను
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{మూలాలు సమీక్షించండి}}
[[File:Top Working in Mango Tree (YS) (5).JPG|250px|right| thumb|[[మామిడి]]లో [[తలమార్పిడి]]]]
'''ఉద్యానకృషి''' ('''హార్టికల్చర్''') అనేది [[వ్యవసాయం|వ్యవసాయ]] శాస్త్రం యొక్క ఒక ప్రత్యేక విభాగం. ఉద్యానకృషిలో [[పువ్వు|పూల]] సాగు, [[పండు|పండ్ల]] సాగు, [[కూరగాయలు|కూరగాయల]] సాగు ముఖ్యమైనవి. ఉద్యానకృషిలో [[దుక్కి]] దున్నడం దగ్గర నుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక నిర్వహణ కార్యక్రమాలు ఉంటాయి. ఇది [[తోట]]ల యొక్క ఆచరణాత్మక [[వృక్షశాస్త్రం]]. హార్టికల్చర్‌లో పండ్లు, కూరగాయలు, చెట్లు, సుగంధ, మసాలా పంటలు, పువ్వుల సాగు ఉంటుంది. ఉద్యానకృషిలో అనేక కార్యకలాపాలు ఈ మొక్కలను పెంచే కళ క్రిందకు వస్తాయి. హార్టికల్చర్ అనే పదం లాటిన్ పదాలైన హార్టస్, “తోట”, మరియు కోలెర్ “పండించడం” నుండి తీసుకోబడింది.
"https://te.wikipedia.org/wiki/ఉద్యానకృషి" నుండి వెలికితీశారు