గ్రీన్ సిగ్నల్ (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 23:
 
== కథా నేపథ్యం ==
మనసుకు తగ్గ అమ్మాయి వేటలో బిజీగా వుండే నలుగురు కుర్రాళ్ళు మనాస్ , రేవంత్ , అశుతోష్ , గోపాల్ సాయి. అందులో గూగుల్ (గోపాల్ సాయి) తన స్టూడెంట్ స్వీటీ (మనాలి రాథోడ్ )తో ప్రేమలో పడ్తాడు. అలానే మిగతా కుర్రాళ్ళు కూడా ముగ్గురు అమ్మాయిలతో టచ్ లోకి వస్తారు. ఆ నాలుగు జంటలు ఒక్కటయ్యాయా? అవి అసలు నిజమైన ప్రేమలేనా? ఎవరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది మిగతా కథ.<ref name="Green Signal Movie Review">{{cite web |last1=గోతెలుగు |first1=సినిమా |title=Green Signal Movie Review |url=https://www.gotelugu.com/issue60/1675/telugu-cinema/green-signal-move-review/ |website=https://www.gotelugu.com |accessdate=30 May 2020 |date=30 May 2014}}</ref>
 
== నటవర్గం ==