ఇదే నా సమాధానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 11:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
1974నాటి విజయవంతమైన ఆంగ్ల యాక్షన్ థ్రిల్లర్ ''డెత్ విష్'', 1976 నాటి ఆంగ్ల రేప్ రివెంజ్ డ్రామా ''లిప్‌స్టిక్'' సినిమాల స్ఫూర్తిగా హిందీలో ''ఇన్సాఫ్ కా తరాజూ'' చిత్రాన్ని నిర్మించారు. రాజ్ బబ్బర్ కథానాయకునిగా [[యష్ చోప్రా]] దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో '''ఇదే నా సమాధానం''' సినిమాగా పునర్నిర్మించారు.<ref name="దృశ్యం రివ్యూ">{{cite web|last1=ఎం.|first1=సికిందర్|title=దుస్సాధ్య దృశ్యం|url=http://sikander-cinemascriptreview.blogspot.in/2014/07/blog-post.html|website=సినిమా స్క్రిప్ట్ & రివ్యూ|accessdate=9 August 2015|archive-url=https://web.archive.org/web/20160306235834/http://sikander-cinemascriptreview.blogspot.in/2014/07/blog-post.html|archive-date=6 మార్చి 2016|url-status=dead}}</ref>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇదే_నా_సమాధానం" నుండి వెలికితీశారు