వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 3: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:T Harish rao.jpg|100px80px|right|]]
* [[1578]] : రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిషు వైద్యుడు [[విలియం హార్వే]] జననం (మ. 1657).
* [[1924]] : [[తమిళనాడు]] 15 వ ముఖ్యమంత్రి [[కరుణానిధి]] జననం.
* [[1929]] : [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి [[:en:Chimanbhai Patel|చిమన్‌భాయి పటేల్]] జననం (మ.1994).
* [[1930]] : భారత రాజకీయవేత్త [[:en:George Fernandes|జార్జి ఫెర్నాండెజ్]] జననం.
* [[1965]] : [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు [[సురీందర్ ఖన్నా]] జననం.
* [[1972]] : [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన రాజకీయపార్టీ నాయకుడు [[టి. హరీశ్ రావు]] జననం.(చిత్రంలో)
* [[1984]] : [[అమృత్‌సర్]] నందు గల సిక్కుల ప్రసిద్ధ దేవాలయం [[స్వర్ణదేవాలయం]] లో [[:en:Operation Blue Star|ఆపరేషన్ బ్లూస్టార్]] మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగినది.
* [[1989]] : ఇరానీ మతనాయకుడు మరియు, పండితుడు [[ఆయతొల్లాహ్ ఖొమైనీ]] మరణం (జ.1902).
* [[2011]] : కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త [[కరుటూరి సూర్యారావు]] మరణం (జ.1933).
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>