మోసగాళ్ళకు మోసగాడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 21:
 
=== చిత్రీకరణ ===
మోసగాళ్ళకు మోసగాడు సినిమాను [[రాజస్థాన్]]లో ఎడారులు, [[బికనీర్|బికనీర్ కోట]], [[పంజాబ్]] లోని [[సట్లెజ్ నది]] తీరం, [[హిమాచల్ ప్రదేశ్]] లోని [[సిమ్లా]] పరిసర ప్రాంతాల్లో మంచుకొండలు, [[టిబెట్]] పీఠభూమి, [[పాకిస్తాన్]]-[[చైనా]] సరిహద్దు ప్రాంతం వంటి ప్రదేశాల్లో చిత్రీకరించారు. ఆయా ప్రాంతాల్లో షూటింగ్ కోసం మొత్తం యూనిట్ అంతటినీ రాజస్తాన్ కు ప్రత్యేక రైలు వేయించుకుని తీసుకువెళ్ళారు. సినిమాలో కృష్ణని మొట్టమొదటిసారి కౌబాయ్ గా కాస్ట్యూంస్ చేసిన బాబూరావు, వెంకట్రావు, మేకప్ మేన్ మాధవరావు తీర్చిదిద్దారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడుపై సికిందర్">{{cite web|last1=ఎం.|first1=సికిందర్|title=నాటి రహస్యం!|url=http://sikander-cinemascriptreview.blogspot.in/2015/06/blog-post_15.html|website=సినిమా స్క్రిప్ట్ & రివ్యూ|accessdate=14 August 2015|archive-url=https://web.archive.org/web/20160307010226/http://sikander-cinemascriptreview.blogspot.in/2015/06/blog-post_15.html|archive-date=7 మార్చి 2016|url-status=dead}}</ref> సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్.స్వామి]] వ్యవహరించారు.<ref name="మోసగాళ్ళకు మోసగాడు గురించి రెంటాల జయదేవ" />
 
== థీమ్స్, ప్రభావాలు ==
"https://te.wikipedia.org/wiki/మోసగాళ్ళకు_మోసగాడు" నుండి వెలికితీశారు