తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ సమాచార మాధ్యమాలు ను తీసివేసారు; వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సమాచార మాధ్యమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 144:
* ఆంధ్రగ్రంథాలయం<ref>[http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=8290] భారతి మాసపత్రిక అక్టోబరు1939 పుట ౫౨౪</ref> తెలుగు ఇంగ్లీషు భాషలలో వెలువడిన త్రైమాసపత్రిక. ఆంధ్రగ్రంథాలయసంఘం తరఫున గుంటూరు నుండి పు.రాజశేఖరం సంపాదకత్వంలో వెలువడింది. గ్రంథాలయోద్యమము, ప్రచారము, విజ్ఞానవ్యాప్తి మొదలైన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. 1939లో వెలువడింది.
== ప్రభావం ==
తెలుగు పత్రికలు మొదటినుంచీ సమాజం, రాజకీయాలు, సాహిత్యం, కళలు వంటి అనేకమైన విషయాలపై గట్టి ప్రభావాన్ని చూపుతున్నాయి. వీరేశలింగం పంతులు, ఆయన శిష్యుల సహకారంతో 1891 నుండి 1899 వరకు "స్త్రీ జనోద్ధరణ", "సత్య సంవర్థినీ" పత్రికలను నడిపారు. వారి శిష్యుడైన రాయసం వేంకట శివుడు "జనానా" పత్రికను 1894లో కొనుగోలు చేసి 1907 వరకు చిలుకూరి వీరభద్రరావు గారి సహకారంతో నిర్వహించారు. ఈ పత్రికల్లో సంఘసంస్కరణ, స్త్రీవిద్య, స్త్రీజనోద్ధరణ వంటి విషయాలపై తీవ్రమైన చర్చలు చేసి, సైద్ధాంతికంగా బలం కల్పించుకున్నారు.<ref name="రాయసం వెంకటశివుడు ఆంధ్రపత్రిక వ్యాసం">{{cite journal|last1=వేంకటశివుడు|first1=రాయసం|title=కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి|journal=ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక|date=1910|page=73|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|accessdate=6 March 2015|archive-url=https://web.archive.org/web/20170928041555/https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Aandhrapatrika_sanvatsaraadi_sanchika_1910.pdf/71|archive-date=28 సెప్టెంబర్ 2017|url-status=dead}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు