కృతవర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కృతవర్మ''' ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన [[కృష్ణుడు|కృష్ణుని]] సమకాలికుడు. [[మహాభారతం]], [[విష్ణుపురాణము]], [[భాగవతం]], [[హరివంశము]] వంటి ప్రాచీన [[సంస్కృతము|సంస్కృత]] గ్రంథాలలో కృతవర్త ప్రసక్తి కనిపిస్తుంది.
 
కృతవర్మ [[యాదవులు|యాదవకులం]]లోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. [[శమంతకమణి]] వ్యవహారములో కృష్ణుని మామ అయిన [[సత్రాజిత్తు]]ను హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
"https://te.wikipedia.org/wiki/కృతవర్మ" నుండి వెలికితీశారు