కొల్లూరు (బాపట్ల జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 213:
*[[మేడిచర్ల ఆంజనేయమూర్తి]]:బాలకేశరి పత్రికా నిర్వాహకులు
*[[పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక]]: ఈమె కూచిపూడి నృత్య కళాకారణి. కొల్లూరు గ్రామంలో 2003 జూన్ 13న జన్మించింది.తల్లిదండ్రులు గోవిందమ్మ, శ్రీనివాసరావు. తండ్రి శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల నందు ఉపాధ్యాయుడుగాను, తల్లి గోవిందమ్మ ఆరోగ్యశాఖలో స్టాపు నర్సుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చెరుకుపల్లిలోని ఆర్.కె. కళాశాలలో 12వ తరగతి (2019-20) చదువుతుంది.50 పైగా అవార్డులు అందుకుంది.450 ప్రదర్సనలకు పైగా వివిధ పట్టణాలలో,నగరాలలో చేసింది.
చిల్లా వాసు: మంచి పేరున్న జర్నలిస్టు. కొల్లూరులో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివారు. ఆ తర్వాత తెనాలిలో డిగ్రీ చదివి జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించారు. ప్రముఖ దిన పత్రిక సాక్షిలో వివిధ హోదాల్లో పనిచేసారు.
 
==మూలాలు==