బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 249:
:[[ఎన్టీ రామారావు]] కుమారై అయిన ఈమె 14వ లోక్‌సభకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించింది. ఈమె ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో మానవవనరుల శాఖా సహాయమంత్రిణిగా కొనసాగుతోంది. 1991లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఈమె భార్య.
;దగ్గుబాటి రామానాయుడు: {{main|దగ్గుబాటి రామానాయుడు}}
:ప్రముఖ సినీ నిర్మాత అయిన దగ్గుబాటి రామానాయుడు 1999లో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించాడు.
 
==మూలాలు==