నరావతారం: కూర్పుల మధ్య తేడాలు

కొద్దిగా విస్తరణ
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''నరావతారం''' [[మానవ పరిణామం]]పై [[నండూరి రామమోహనరావు|నండూరి రామమోహరావు]] 1972 లో రాసిన పుస్తకం.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-10579|website=www.andhrajyothy.com|title=పాత్రికేయ పితామహుడు నండూరి|access-date=2020-06-08}}</ref> ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం ఉపోద్ఘాతం. రెండో భాగంలో ప్రాచీన మానవుని పరిణామం, మూడో భాగంలో ఆధునిక మానవుని పరిణామాన్ని గురించి చర్చించారు. ఈ పుస్తకాన్ని రచయిత తన తల్లిదండ్రులకు అంకితమిచ్చాడు. ఈ పుస్తకానికి [[నార్ల వెంకటేశ్వరరావు]] ముందుమాట రాశాడు.
 
== పూర్వరంగం ==
"https://te.wikipedia.org/wiki/నరావతారం" నుండి వెలికితీశారు