ములుకనాడు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox ethnic group|group=ములుకనాడు/ములకనాడు బ్రాహ్మణులు|rels=[[హిందూ మతం]] లోని [[స్మార్తం]] సంప్రదాయం పాటిస్తారు.}} తెలుగు మాట్లాడే వైదిక బ్రాహ్మణులలో ములుకనాడు బ్రాహ్మణులు ఒక ఉప సమూహంఉపసమూహం. ఈ వర్గాన్నే మురికినాడు, ములుక్నాడు, ములుకనాడు, ములకనాడు, మూలకనాడు, ములికినాడు అని రక రకాలుగారకరకాలుగా పిలుస్తారు.
 
==పద చరిత్ర ==
దక్షిణాది భాషలలో నాడు అంటే దేశం అని అర్థం. ములుకనాడులో "నాడు" అంటే, "ములుక నేలకు చెందిన ప్రజలు" అని అర్థం. శాతవాహనుల కాలంలో ములుక లేదా ములక పదం అస్మాకాతో పాటు మూలక, మూలక దేశంగా వాడబడిందని తెలుస్తోంది<ref>http://mulakanadusabhachennai.org/origin.html</ref>. [[ఔరంగాబాద్]], [[నాశిక్]], [[జల్నా]], వశిం ములకలోని భాగాలు. ఈ ములక దేశానికి ప్రతిస్థానపురం అనగా ప్రస్తుత [[మహారాష్ట్ర]] లోని పైథాన్ రాజధాని.<ref name="Mulakas">{{cite web|last=Sastri|first=S. Srikanta|title="Mulakas" (Origins of Mulukanadu Sect)|url=http://www.srikanta-sastri.org/mulakas-mulukanadu-origins/4581225630|work=Article|publisher=Quarterly Journal of Mythic Society|accessdate=28 May 2020}}</ref><ref name="Mulukanadu Brahmanaru by T. V. Venkatachala Sastry">{{cite book|last=Sastry|first=T. V. Venkatachala|title="Mulukanadu Brahmanaru"|year=2000|publisher=Mulukanadu Mahasangha|location=Bangalore}}</ref>
 
ఈ ములుకనాడు గురించి, దాని మూలాలు, పద్దతులు, సంస్కృతుల గురించి [[T. V. Venkatachala Sastry|టి. వి. వెంకటాచల శాస్త్రి]] అధ్యయనం చేశాడు.