రస్ట్ (ప్రోగ్రామింగ్ భాష): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
రస్ట్ మెమరీ సురక్షితంగా ఉండేలా రూపొందించబడింది . అందువల్ల ఇది శూన్య(null) పాయింటర్లు, డాంగ్లింగ్(dangling) పాయింటర్లు లేదా డేటా రేసులను(data race) సురక్షిత కోడ్‌లో అనుమతించదు.<ref>{{Cite web|url=https://doc.rust-lang.org/nomicon/races.html|title=Races - The Rustonomicon|website=doc.rust-lang.org|access-date=2020-06-12}}</ref>
 
గో (Go), జావా (java) , .NET ఫ్రేమ్‌వర్క్ వంటి ఆటోమేటెడ్ గార్బేజ్ కలెక్టర్ వ్యవస్థను రస్ట్ ఉపయోగించదు.
 
== రస్ట్ ప్రోగ్రామింగ్ ఉదాహరణలు ==