అమలాపురం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 60:
అమలాపురం పురపాలక సంఘం లో 30 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో జనాభా 51444 ఉన్న జనాభా 2011 లో 53231 కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం మునిసిపాలిటీలో 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు.అక్షరాస్యత రేటు 76%, పురుష జనాభాలో 79% ఉండగా, స్త్రీ జనాభాలో 73% అక్షరాస్యులు ఉన్నారు.<ref>https://www.census2011.co.in/data/town/802958-amalapuram-andhra-pradesh.html 2011 జనాభా లెక్కలు</ref>
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా యల్లా సతీష్ పనిచేయుచున్నాడు.<ref name=":0" />పి. విజయ లక్ష్మి వైస్ చైర్మన్ గా పనిచేయుచున్నారు.<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014}}</ref>
==పుణ్య క్షేత్రాలు==
అమలాపురంలో వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మనీశ్వర స్వామి, చంద్రమౌలిశ్వర స్వామి, చెన్నా మల్లేశ్వర స్వామిలకు ఆలయాలు ఉన్నాయి.