పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే''' [[హైదరాబాదు]] లోని మెహిదీపట్నం నుండి ఆరాంఘర్ వరకు వరకు నిర్మించిన ఫ్లైఓవర్. [[భారతదేశం|భారతదేశ]] మాజీ [[ప్రధానమంత్రి]] [[పి.వి. నరసింహారావు]] స్మృత్యర్ధం 11.633 కి.మీ. పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ [[ఆసియా]]లోనే అతి పెద్దది. [[శంషాబాద్]]‌ లోని [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]కు వెళ్ళే ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.<ref>http://www.telugu.webdunia.com/article/andhra-pradesh-news/ప్రారంభమైన-పివి-ఎక్స్‌ప్రెస్-వే-109101900035_1.htm</ref>
 
== చరిత్ర ==