స్వైన్‌ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 7:
 
===గాలి సమస్య===
ఈ మధ్య అందరం ఎబోలా గురించి భయపడుతున్నాం. కానీ నిజానికి ఎబోలా రోగి శారీరక స్రావాలు మనకు తగిలితేనే అది మనకు వ్యాపిస్తుంది. కానీ స్వైన్‌ఫ్లూ అలా కాదు. ఇది గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వచ్చేస్తుంది. స్వైన్‌ఫ్లూ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా వైరస్‌ బయటకు వెలువడి, గాలిలో కలుస్తుంది. ఆ గాలిని పీలిస్తే చాలు, మనకూ సోకుతుంది. రోగి అక్కడి నుంచి వెళ్లిపోయినా గాలిలో వైరస్‌ ఉండొచ్చు. అలాగే ఆ దగ్గు, తుమ్మ సమయంలో వెలువడే తుంపర్లు పడిన చోట వైరస్‌ ఉంటుంది. దాన్ని మనం ముట్టుకుని.. ఆ చేతితో నోరు, ముక్కు, కళ్ల వంటివాటిలో పెట్టుకున్నా మన ఒంట్లో ప్రవేశిస్తుంది. అందుకే హెచ్‌1ఎన్‌1 వైరస్‌ను నిరోధించటం కష్టమవుతోంది.<ref>[{{Cite web |url=http://eenadu.net/specialpages/sukhibhava/Sukhibavainner.aspx?qry=h5-126 |title=ఈనాడు ఆర్టికల్] |website= |access-date=2015-06-14 |archive-url=https://web.archive.org/web/20150614100600/http://eenadu.net/specialpages/sukhibhava/Sukhibavainner.aspx?qry=h5-126 |archive-date=2015-06-14 |url-status=dead }}</ref>
 
==స్వైన్‌ఫ్లూ రకాలు==
"https://te.wikipedia.org/wiki/స్వైన్‌ఫ్లూ" నుండి వెలికితీశారు