మంచాళ జగన్నాధరావు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 25:
 
==ఉద్యోగ జీవితం==
{{శుద్ధి}}
వీరు, సోదరుడు వాడ్రేవు పురుషోత్తం ఆకాశవాణి [[హైదరాబాదు]]<nowiki/>లో కలసి పనిచేశారు. జగన్నాథ రావు హైదరాబాదు కేంద్రంలో వీణ అర్టిస్టుగా చేరి ఆ తర్వాత సంగీత విభాగం ప్రొడ్యుసర్ గా రెండున్నర దశాబ్దాలు పనిచేశారు. 1984 లో పదవీ విరమణ చేశారు. జగన్నాధ రావు హైదరాబాదులో పరమపదించారు. నేత్ర వ్యాధితో వారు బాధ పడినా చక్కటి వీణావాదన చేసి శ్రోతల్ని మంత్ర ముద్గుల్ని చేసేవారు. [[అలహాబాదు]], [[పాట్నా]] కేంద్రాలలో హిందుస్థానీ ప్రొడ్యూసర్ గా చేశారు. [[వయోలిన్]] విద్వాంసులు మారెళ్ళ కేశవరావు హైదరాబాదు కేంద్రం గొప్పగా చెప్పుకొనే వారిలో ఒకరు. ఆయన సహకారంతో [[తిరుమల తిరుపతి దేవస్థానం]] వారు 6 సంపుటాల త్యాగరాజ కీర్తనలు రూపొందించారు. ఆయన తి.తి.దే పబ్లికేషన్స్ లో చేరారు. ఆయన [[క్షేత్రయ్య]] పదాలు, [[రామదాసు]] కీర్తనలపై కృషిచేసారు.<ref>{{cite news|title=Remembering a Carnatic maestro|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/remembering-a-carnatic-maestro/article3217113.ece|agency=ద హిందూ|publisher=GUDIPOODI SRIHARI|date=2006-02-10}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/మంచాళ_జగన్నాధరావు" నుండి వెలికితీశారు