చంద్రలేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = చంద్రలేఖ |
director = [[కృష్ణవంశీ]]|
producer = అక్కినేని నాగార్జున, వి. రాంప్రసాద్|
year = 1998|
released = {{Film date|1998|07|30}}|
language = తెలుగు|
production_companystudio = గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్ |
music = [[సందీప్ చౌతా]]|
editing = శంకర్|
cinematography = అజయ్ విన్సెంట్|
starring = [[అక్కినేని నాగార్జున]],<br> [[బ్రహ్మాజీ]]<br/>[[రమ్యకృష్ణ]] <br/>[[బలిరెడ్డి పృధ్వీరాజ్]]|
}}
'''చంద్రలేఖ ''' 1998లో [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[రమ్యకృష్ణ]] ఇందులో ప్రధాన పాత్రధారులు. [[సందీప్ చౌతా]] ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
 
==కథ==
సీతారామారావు అలియాస్ సీత ఒక నిరుద్యోగి. ఉద్యోగం వెతుక్కుంటూ హైదరాబాదు వస్తాడు. అక్కడ తన అక్క, బావ ఉంటారు. తండ్రిని అన్యాయంగా ఒక బ్యాంకు కేసులో ఇరికిస్తే పూచీకత్తు కోసం పూర్వీకుల ఆస్తి అమ్మవలసి వస్తుంది. అందుకు అక్క సంతకంకోసం వాళ్ళ దగ్గరికి వెళితో బావ అతన్ని దగ్గరకు రానీడు. వేరే దారి లేక తన చిన్ననాటి స్నేహితుడైన తిరుపతి దగ్గరికి వెళతాడు. ఇద్దరూ కలిసి పండ్ల రసాల దుకాణం పెట్టాలని అనుకుంటారు కానీ లోను కోసం వెళితే బ్యాంకు మేనేజరు అంగీకరించడు.
 
ఒకసారి సీతా దారిలో వెళుతుండగా చంద్రిక వర్మ అనే అమ్మాయిని ప్రమాదం నుంచి కాపాడతాడు. కానీ ఆమె వీల్ చెయిర్ కే పరిమితమవుతుంది. చంద్రిక వర్మ అనే వ్యాపారవేత్త కూతురు. ఆసుపత్రిలో వాళ్ళంతా సీతారామారావును చంద్రిక భర్త రాజ్ కపూర్ అని పొరబడతారు. ఎందుకంటే ఆమె భర్తను ఇంతకు మునుపూ ఎవరూ చూసి ఉండరు. ఇంట్లో వాళ్ళు కూడా సీతా నే ఆమె భర్త అనుకుంటారు. బ్యాంకు మేనేజరుకు చంద్రిక తెలిసి ఉండటంతో ముందుగా బ్యాంకు లోను విషయంలో ఇబ్బంది పెట్టినందుకు సీతాను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు.
 
==నటవర్గం==
* సీతారామారావు అలియాస్ సీత గా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]]
* చంద్ర అలియాస్ చంద్రిక వర్మగా [[రమ్యకృష్ణ]]
* లేఖగా [[ఇషా కొప్పికర్|ఇష కొప్పికర్]]
* వర్మగా [[మురళీ మోహన్]]
* తిరుపతిగా [[బ్రహ్మాజీ]]
* [[తనికెళ్ళ భరణి]]
* [[ఎం. ఎస్. నారాయణ]], బ్యాంకు మేనేజరు.
* [[బలిరెడ్డి పృథ్వీరాజ్|పృథ్వీ]]
* పాండుగా [[చంద్రమోహన్]]
 
==సాంకేతికవర్గం==
Line 26 ⟶ 39:
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
[[వర్గం:తెలుగు కుటుంబకథా చిత్రాలు]]
 
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/చంద్రలేఖ" నుండి వెలికితీశారు