యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<br />
'''యాదాద్రి భువనగిరి జిల్లా,''' [[తెలంగాణ]] లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{India Districts
| Name = యాదాద్రి భువనగిరి
పంక్తి 24:
}}
 
'''యాదాద్రి భువనగిరి జిల్లా,''' [[తెలంగాణ]] లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి.జిల్లా పరిపాలన కేంద్రం [[భువనగిరి]].
 
యాదాద్రి అనునది ఇంతకు పూర్వం భువనగిరి, యాదగిరి గుట్ట అను రెండు వేరు వేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత శ్రీ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, శ్రీ చిన్నజీయర్ స్వామి గారి ఆజ్ఞల మేరకు యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చ బడింది. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరి గుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్దనిస్తునందునా వాటిని సంస్కృత పదమైన "అద్రి" అనగా కొండా అనే అర్ధంతో యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చబడింది.   
తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి]] పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[నల్గొండ జిల్లా]] లోనివే.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
{{Infoboxmaplink|type=shape||text=యాదాద్రి భువనగిరి mapframeజిల్లా|zoomframe=9yes|frame-width=540280|frame-height=400300|zoom=8}}
 
== పరిపాలనా విభాగాలు ==
[[దస్త్రం:Bhongir fort.jpg|thumb|alt=|250x250px|భువనగిరి కోట]]
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు