పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
 
== శత జయంతి వేడుకలు ==
పి.వి. నరసింహరావు శత జయంతి సందర్భంగా [[తెలంగాణ ప్రభుత్వం]] 2020, జూన్ 28 నుండి 2021, జేన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమిలో 2020, జేన్ 28 ఆదివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి [[కేసీఆర్]] పీవీ శతజయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. రాష్ట్రవ్యాప్తంగా, ఇతర 50 దేశాలలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.<ref name="నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ |title=నమ్మిన బాటలో నడిచిన..జాతి రత్నం |url=https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527 |accessdate=29 June 2020 |work=www.ntnews.com |date=29 June 2020 |archiveurl=https://web.archive.org/web/20200629032911/https://www.ntnews.com/telangana/cm-kcr-speech-in-pv-narasimha-rao-centenary-birth-anniversary-celebrations-50527 |archivedate=29 June 2020}}</ref>
 
== వనరులు, మూలాలు ==