వేములవాడ మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక -గ్రామం మూస తొలగించాను
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం|native_name=వేములవాడ మండలం|mandal_map=|district=రాజన్న సిరిసిల్ల జిల్లా|state_name=తెలంగాణ|mandal_hq=వేములవాడ|villages=8|latd=}}
 
'''వేములవాడ మండలం''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల]] జిల్లాలో ఉన్న 13 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం.ఈ మండలం పరిధిలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. <ref name=":0">http://183.82.4.93:81/dtcp/wp-content/uploads/2017/01/RAJANNA_FINAL.pdf{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> వేములవాడ మండల ప్రధాన కార్యాలయం వేములవాడ పట్టణం. సముద్ర మట్టానికి 361 మీటర్ల ఎత్తులో ఉంది.రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడక ముందు వేములవాడ మండలం, [[కరీంనగర్ జిల్లా]],సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలో ఉండేది.పునర్య్వస్థీకరణలో భాగంగా వేములవాడ మండలాన్ని,కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల రెవెన్యూ డివిజను పరిధిలోకి చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref name=":0" />
 
వేములవాడ మండలం [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]], [[వేములవాడ శాసనసభ నియోజకవర్గం]] కింద నిర్వహించబడుతుంది.ఈ మండలం [[సిరిసిల్ల రెవెన్యూ డివిజను]] పరిధికి చెందిన 13 మండలాల్లో ఇది ఒకటి.<ref name=":0" />
"https://te.wikipedia.org/wiki/వేములవాడ_మండలం" నుండి వెలికితీశారు