చిణువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[చిణువు]]''' లేదా [[పిక్సెల్]] అన్నది ఒక [[చిత్రం]] యొక్క [[అణువు]] అనే పదానికి సంక్షిప్త రూపం. [[సంగణక శాస్త్రం]]లో రాస్టర్ చిత్రాలను అధ్యయనం చేసేందుకు చిత్రాన్ని కనిష్ఠ అణువులుగా విడగొడతారు, ఇలా వచ్చిన ప్రత్యేక అణువే చిణువు. ఒక చిత్రం యొక్క అత్యల్పంగా/కనిష్ఠంగా మార్చగల లేదా చూపగల భాగమే చిణువు. ప్రతి చిణువుకు ఒక [[చిరునామా]] ఉంటుంది. ఆ చిరునామాను వాడి చిత్రంలో ఆ ప్రాంతం యొక్క సరియైన స్థితిని, [[రంగు]]<nowiki/>ను కనుక్కోవచ్చు. ఒక చిత్రంలో ఎన్ని చిణువులు ఉంటాయి అన్న దాన్ని బట్టి ఆ [[చిత్రం]] యొక్క [[విభాజకత]] నిర్ధారమవుతుంది.<ref>{{Cite web|url=https://toolstud.io/photo/megapixel.php|title=Megapixel calculator @ toolstud.io|last=Forret|first=Peter|website=toolstud.io|language=en|access-date=2019-12-12|archive-url=https://web.archive.org/web/20200106022317/https://toolstud.io/photo/megapixel.php|archive-date=2020-01-06|url-status=dead}}</ref>
==మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/చిణువు" నుండి వెలికితీశారు