గ్రీస్ పురాణ కథలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గ్రీకు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 24:
 
తనకి పుట్టిన సంతానమే తన మరణానికి కారణం అవుతుందని తెలుసుకుని రేయాకి పుట్టిన ప్రతి బిడ్డని [[క్రోనస్]] మింగేస్తాడు. చిట్టచివరికి కడసారపు బిడ్డ [[జూస్]]  ప్రాణం  కాపాడడానికి రేయా కుట్ర పన్నుతుంది. ఇక్కడ శంతనుడు-గంగ కథ కానీ కంసుడు-కృష్ణ కథ కానీ గుర్తుకి వస్తుంది. ఇలా వెతికితే బాహిరంగా ఇంకా చాల  పోలికలు కనిపించినా ఇలియడ్, ఆడెస్సి  వగైరాలలో కనిపించే గ్రీసు పురాణ గాథలకి రామాయణ, మహాభారతాలలోను, హిందూ పురాణాలలోను  కనిపించే కథలకి మధ్య మౌలికమైన తేడాలు ఉన్నాయి. ఈ కథల ద్వారా ఈ పోలికలు, తేడాలు ఏమిటో వివరంగా తెలుసుకోడానికి అవకాశం ఉంది.
 
* [[క్రోనస్]]
* [[జూస్]]
* [[ఇలియాడ్]]
** [[క్రీసస్]]
** [[కస్సాండ్రా]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/గ్రీస్_పురాణ_కథలు" నుండి వెలికితీశారు