ఇమ్రాన్ ఖాన్ నియాజి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పాకిస్తానీ రాజకీయ నాయకులు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
→‎మూలాలు: మరింత విస్తరణ
పంక్తి 60:
ఫాస్ట్ బౌలర్‌గా ఖాన్ 1982 లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. 9 [[టెస్ట్ క్రికెట్|టెస్టుల్లో]], అతను 62 వికెట్లు ఒక్కో వికెట్టుకూ 13.29 పరుగుల చొప్పున తీసుకున్నాడు. ఇది ఓ క్యాలెండర్ సంవత్సరంలో కనీసం 50 వికెట్లు తీసుకున్న ఏ బౌలర్ సగటు కంటే కూడా తక్కువ. <ref>{{వెబ్ మూలము}}</ref> జనవరి 1983 లో, [[భారత క్రికెట్ జట్టు|భారత్‌తో]] ఆడుతున్నపుడు టెస్ట్ బౌలింగ్ రేటింగ్‌ను 922 పాయింట్లు సాధించాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే (ఆ సమయంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్లేయర్ రేటింగ్స్ లేవు), ఆ కాలంలో ఖాన్ పనితీరు ప్రకారం చూస్తే ఐసిసి ఆల్-టైమ్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉన్నాడు. <ref name="ICC Player Rankings">{{వెబ్ మూలము}}</ref>
 
ఖాన్ 75 టెస్టుల్లో ఆల్ రౌండర్ యొక్క ట్రిపుల్ (3000 పరుగులు, 300 వికెట్లు సాధించాడు) సాధించాడు. [[ఇయాన్ బోథం|ఇయాన్ బోథమ్]] 72 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. అతడి తరువాత ఇది రెండవ వేగవంతమైన రికార్డు. బ్యాటింగ్ క్రమంలో 6 వ స్థానంలో ఆడుతున్న టెస్ట్ బ్యాట్స్‌మన్గా 61.86 సగటు సాధించాడు. ఆస్థానంలో ఆడే బ్యాట్స్‌మన్‌లలో ఇది ఆల్-టైమ్ బ్యాటింగ్ సగటులో రెండవ స్థానం. <ref name="cricinfo">{{Cite news|url=http://content-aus.cricinfo.com/ci/content/story/221606.html|title=Best averages by batting position|last=Basevi|first=Travis|date=11 October 2005|access-date=5 November 2007|url-status=live|archive-url=https://web.archive.org/web/20071013173613/http://content-aus.cricinfo.com/ci/content/story/221606.html|archive-date=13 October 2007|publisher=ESPNcricinfo}}</ref> 1992 జనవరిలో పాకిస్తాన్ తరఫున [[శ్రీలంక క్రికెట్ జట్టు|శ్రీలంకతో]] [[ఫైసలాబాద్|ఫైసలాబాద్‌లో]] తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. తన సారథ్యంలో చారిత్రాత్మక 1992 ప్రపంచ కప్ విజయం సాధించాక ఖాన్ క్రికెట్ నుండి రిటైరయ్యాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> అతను తన కెరీర్‌లో 88 టెస్ట్ మ్యాచ్‌లు, 126 ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆరు సెంచరీలు, 18 అర్ధ సెంచరీలతో సహా 37.69 సగటుతో 3807 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 136. బౌలర్‌గా, అతను టెస్ట్ క్రికెట్‌లో 362 వికెట్లు పడగొట్టాడు. అతడు ఈ రికార్డు సాధించిన తొలి పాకిస్తానీ బౌలరు, ప్రపంచంలో నాల్గవ బౌలరు. <ref name="Overseas Pakistanis record4">{{వెబ్ మూలము}}</ref> వన్డేల్లో 175 మ్యాచ్‌లు ఆడి 33.41 సగటుతో 3709 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 102 నాటౌట్. అతని ఉత్తమ వన్డే బౌలింగ్ 14 పరుగులకు 6 వికెట్లు, ఓడిపోయిన మ్యాచ్‌లో ఓ బౌలర్ సాధించిన అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవి. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
== రాజకీయాల్లో ==
25 ఏప్రిల్ 1996 న, ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. <ref name="2006 profile2">{{Cite news|url=https://www.theguardian.com/sport/2006/jul/02/cricket.features3|title=The path of Khan|last=Adams|first=Tim|date=2 July 2006|work=Guardian|access-date=5 November 2007|url-status=live|archive-url=https://web.archive.org/web/20130830065830/http://www.theguardian.com/sport/2006/jul/02/cricket.features3|archive-date=30 August 2013|location=UK}}</ref> <ref>{{Cite news|url=https://www.telegraph.co.uk/news/worldnews/asia/pakistan/8858550/Imran-Khan-leads-100000-rally-against-Pakistans-US-alliance.html|title=Imran Khan leads 100,000 rally against Pakistan's US alliance|date=30 October 2011|work=The Telegraph|access-date=6 November 2011|url-status=live|archive-url=https://web.archive.org/web/20111106002644/http://www.telegraph.co.uk/news/worldnews/asia/pakistan/8858550/Imran-Khan-leads-100000-rally-against-Pakistans-US-alliance.html|archive-date=6 November 2011|location=London}}</ref> అతను 1997 పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో ఎన్ఎ -53, మియాన్వాలి, ఎన్ఎ -94, లాహోర్ అనే రెండు నియోజకవర్గాల నుండి పిఎటిఐ అభ్యర్థిగా పోటీ చేసాడు. కానీ రెండిట్లోనూ ఓడిపోయాడు <ref>{{వెబ్ మూలము|title=Results election 1997|url=https://ecp.gov.pk/Documents/Results%201988%20-%201997/NA.pdf|publisher=ECP|accessdate=30 August 2017}}</ref>
 
2018 ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రారంభ, అధికారిక ఫలితాల ప్రకారం, ఖాన్ పెద్ద ఎత్తున ఓటు రిగ్గింగుకు పాల్పడ్డాడని పిఎమ్ఎల్-ఎన్, ఆరోపించింది. <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/world-asia-44961193|title=Ex-cricketer Khan leads Pakistan elections in early counting|date=26 July 2018|access-date=27 July 2018|publisher=BBC News}}</ref> <ref>{{Cite news|url=http://time.com/5349389/pakistan-election-imran-khan-lead-fraud/|title=Unofficial Results in Pakistan's Election Show Lead For Imran Khan, But Opponents Allege Fraud|last=Gannon|first=Kathy|date=26 July 2018|access-date=26 July 2018|publisher=TIME Magazine}}</ref> <ref>{{Cite news|url=https://www.wsj.com/articles/ex-cricket-star-imran-khan-headed-for-pakistan-election-victory-1532554443|title=Ex-Cricket Star Imran Khan Headed for Pakistan Election Victory|last=Shah|first=Saeed|date=25 July 2018|access-date=26 July 2018|publisher=Wall Street Journal}}</ref> జూలై 27 న, ఎన్నికల అధికారులు ఖాన్ పార్టీ 269 సీట్లలో 110 గెలిచినట్లు ప్రకటించారు, <ref name=":12">{{Cite news|url=https://www.geo.tv/latest/205011-imran-khans-pti-wins-110-of-251-na-seats?5b5aaea4ec950|title=ECP declares results of 251 of 270 NA seats; Imran Khan's PTI leads with 110|date=27 July 2018|work=Geo News|access-date=27 July 2018|language=en-US}}</ref> జూలై 28 న జరిగిన కౌంట్ ముగింపులో, పోటీ చేసిన 270 సీట్లలో మొత్తం 116 స్థానాలను పిటిఐ గెలుచుకున్నట్లు పాకిస్తాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల చరిత్రలో ఐదు నియోజకవర్గాలలో పోటీ చేసి గెలిచిన మొదటి వ్యక్తి అయ్యాడు. అంతకుముందు 1970 లో, జుల్ఫికర్ అలీ భుట్టో నాలుగిట్లో పోటీ చేసి మూడు నియోజకవర్గాల్లో గెలిచాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref>
 
17 ఆగస్టు 2018 న ఖాన్ 176 ఓట్లు సాధించి పాకిస్తానుకు 22 వ ప్రధాని అయ్యాడు. 18 ఆగస్టు 2018 న ప్రమాణ స్వీకారం చేశాడు. <ref>{{Cite news|url=https://www.geo.tv/latest/207654-imran-khan-elected-prime-minister-pakistan|title=PTI chief Imran Khan elected prime minister of Pakistan|date=17 August 2018|work=[[Geo News]]|access-date=17 August 2018}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> సోహైల్ మహమూద్‌ను విదేశాంగ మంత్రిగా, రిజ్వాన్ అహ్మద్‌ను సముద్ర రవాణా మంత్రిగా, నవీద్ కమ్రాన్ బలూచ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించడం సహా దేశ బ్యూరోక్రసీలో ఉన్నత స్థాయి పునర్వ్యవస్థీకరణకు ఖాన్ ఆదేశించాడు. <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> పాకిస్తాన్ సైన్యంలో అతని మొట్టమొదటి ప్రధాన నియామకంగా, లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ను కీలకమైన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ స్థానానికి నియమించాడు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
== వ్యక్తిగతం ==
అతనికి బ్రహ్మచారి జీవితంలో అనేక మంది స్త్రీలతో సంబంధాలుండేవి. {{Sfn|Hutchins|Midgley|2015}} అప్పుడు అతను లండన్ నైట్క్లబ్ సర్క్యూట్లో చురుకుగా ఉండేవాడు. అతన్ని ప్లేబాయ్ అని పిలిచేవారు. {{Sfn|Hutchins|Midgley|2015}} <ref name="bbc.co.uk">{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతని బ్రహ్మచారి జీవితంలో అతనికి చాలా మంది స్నేహితులు ఉన్నారు. <ref name="auto1">{{వెబ్ మూలము}}</ref> అతని వివాహేతర సంబంధాలలో కొందరు - జీనత్ అమన్, <ref>{{వెబ్ మూలము}}</ref> ఎమ్మా సార్జెంట్, సూసీ ముర్రే-ఫిలిప్సన్, సీతా వైట్, సారా క్రాలే, <ref name="auto1" /> స్టెఫానీ బీచం, గోల్డీ హాన్, క్రిస్టియన్ బ్యాకర్, సుసన్నా కాన్స్టాంటైన్, మేరీ హెల్విన్, కరోలిన్ కెల్లెట్, <ref>{{వెబ్ మూలము}}</ref> లిజా కాంప్‌బెల్, <ref name="2006 profile3">{{Cite news|url=https://www.theguardian.com/sport/2006/jul/02/cricket.features3|title=The path of Khan|last=Adams|first=Tim|date=2 July 2006|work=Guardian|access-date=5 November 2007|url-status=live|archive-url=https://web.archive.org/web/20130830065830/http://www.theguardian.com/sport/2006/jul/02/cricket.features3|archive-date=30 August 2013|location=UK}}</ref> అనస్తాసియా కుక్, హన్నా మేరీ రోత్స్‌చైల్డ్, <ref name="auto2">{{వెబ్ మూలము}}</ref> జెర్రీ హాల్, లులు బ్లాకర్. <ref>{{వెబ్ మూలము}}</ref> <ref>{{వెబ్ మూలము}}</ref>
 
2009 లో ప్రచురించిన ఒక పుస్తకంలో క్రిస్టోఫర్ శాండ్‌ఫోర్డ్, పాకిస్తాన్ మాజీ ప్రధాని [[బెనజీర్ భుట్టో]], ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఆక్స్‌ఫర్డ్‌లో విద్యార్థులుగా ఉన్నప్పుడు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారని రాసాడు. <ref name="telegraph.co.uk">{{వెబ్ మూలము|url=https://www.telegraph.co.uk/news/worldnews/asia/pakistan/6053524/Biography-claims-Imran-Khan-and-Benazir-Bhutto-were-romantically-involved.html|title=Biography claims Imran Khan and Benazir Bhutto were romantically involved|date=19 August 2009}}</ref> 1975 లో భుట్టో తన 21 సంవత్సరాల వయసులో ఉన్నపుడు ఖాన్‌తో సన్నిహితంగా ఉండేది. వారు సుమారు రెండు నెలలు సంబంధంలో ఉన్నారు. <ref name="telegraph.co.uk" /> అతని తల్లి వారికి పెళ్ళి చేసేందుకు ప్రయత్నించింది కూడా. <ref name="telegraph.co.uk" /> వారు తమకు "శృంగార సంబంధం" ఉందని ఖాన్ పేర్కొన్నాడు. తరువాత దీన్ని ఖండించి తాము స్నేహితులం మాత్రమే అని చెప్పాడు. <ref name="telegraph.co.uk" />
 
ఇమ్రాన్ ఖాన్ మూడు సార్లు పెళ్ళి చేసుకున్నాడు. జెమీమా గోల్డ్‌స్మిత్ అతడి మొదటి భార్య. ఆమెకు విడాకులిచ్చాక, రేహం ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెకూ విడాకులిచ్చాక 2018 లో, బుష్రా బీబీని పెళ్ళి చేసుకున్నాడు.
 
== మూలాలు ==