ఇమ్రాన్ ఖాన్ నియాజి

ఇమ్రాన్ ఖాన్ నియాజీ' (జననం 25 నవంబరు 1952), పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1992 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టును విజయ పధం లో నడిపించిన సారధి.తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ ఎన్నికలలో పోటీ చేశాడు

ఇమ్రాన్ ఖాన్
Imran Khan.jpg
[[Image:Flag of పాకిస్తాన్.svg|50px]] [[పాకిస్తాన్ cricket team|పాకిస్తాన్]]
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి కుడిచేతి ఫాస్ట్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 88 175
పరుగులు 3807 3709
బ్యాటింగ్ సగటు 37.69 33.41
100లు/50లు 6/18 1/19
అత్యుత్తమ స్కోరు 136 102*
ఓవర్లు 3243 1243.5
వికెట్లు 363 182
బౌలింగ్ సగటు 22.81 26.61
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 23 1
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 6 n/a
అత్యుత్తమ బౌలింగ్ 8/58 6/14
క్యాచ్ లు/స్టంపింగులు 28/– 36/–

As of జూన్ 26, 2008
Source: CricketArchive