వెంకటగిరి పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 56:
వెంకటాపురం పురపాలక సంఘం [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>లోని [[నెల్లూరు జిల్లా]]<nowiki/>లోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి [[అమరావతి]]<nowiki/>కి 352 కి.మీ దూరంలో ఉంది.2005 లో గ్రేడ్ -3 మున్సిపాలిటీగా స్థాపించబడింది.<ref>{{cite web|title=
Brief about Municipality|url=http://cdma.ap.gov.in/VENKATAGIRI/index.html|website=Commissioner and Director of Municipal Administration|publisher=Government of Andhra Pradesh|accessdate=19 February 2015}}</ref>వెంకటగిరి అనే గ్రామనామం వెంకట అనే పూర్వపదం, గిరి అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గిరి అనే పదం పర్వతసూచి, దీనికి కొండ అనే అర్థం వస్తోంది. వెంకట అనేది దైవ సూచి, శ్రీనివాసుని మరో పేరు వెంకట.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015|page=233}}</ref>
==జనాభా గణాంకాలు==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం 52,688, జనాభా ఉండగా అందులో పురుషులు 26,132 ,మహిళలు 22,556 మంది ఉన్నారు.అక్షరాస్యత పురుష జనాభాలో 84.27%,ఉండగా స్త్రీ జనాభాలో 68.93%. అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4888 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 13,247గృహాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.censusindia.co.in/towns/venkatagiri-population-sri-potti-sriramulu-nellore-andhra-pradesh-802993|title=Venkatagiri Population, Caste Data Sri Potti Sriramulu Nellore Andhra Pradesh - Census India|website=www.censusindia.co.in|access-date=2020-07-04}}</ref>