భీమా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''భీమా నది''' [[కృష్ణా నది]] యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది [[మహారాష్ట్ర]] లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, [[కర్ణాటక]], [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.
 
ప్రముఖ పుణ్యక్షేత్రము [[పండరీపురము]] ఈ నది ఒడ్డున ఉన్నది.
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ నదులు]]
"https://te.wikipedia.org/wiki/భీమా_నది" నుండి వెలికితీశారు