కానూ సన్యాల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి Bot: Automated text replacement (-deadurl=yes +url-status=dead)
పంక్తి 23:
కానూ సన్యాల్ కమ్యూనిస్టు రాజకీయాలలోకి మొట్టమొదట సి.పి.ఐ సభ్యునిగా చేరాడు. తరువాత సి.పి.ఐ (ఎం) లోకి చేరాడు. తరువాత అతను సి.పి.ఐ (ఎం.ఎల్) కు నాయకునిగా తన సేవలనందించాడు. అతను అసలైన సి.పి.ఐ (ఎం.ఎల్) పార్టీ ప్రారంభాన్ని 1969లో [[వ్లాదిమిర్ లెనిన్|వ్లాదిమిర్ లెనిల్]] పుట్టినరోజున కలకత్తాలో జఅరిగిన ప్రజా ర్యాలీలో ప్రకటించాడు. సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించడానికి 1969 సిపిఐ (ఎంఎల్)ను స్థాపించిన వారిలో ఆయన ఒకరు. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ కు ఆయన సమకాలికుడు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/2010/03/23/kanu-sanyal-commits-suicide-230310.html|title=నక్సల్స్ ఉద్యమ నేత కానూ సన్యాల్ ఆత్మహత్య}}</ref><ref>[https://web.archive.org/web/20061017003722/http://www.flonnet.com/fl2221/stories/20051021008801000.htm]</ref>
 
కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. [[పార్వతీపురం కుట్ర కేసు]]<nowiki/>లో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని [[విశాఖపట్నం]] జైలులో ఉన్నారు.<ref>{{cite web|url=http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|title=Naxalites on Hard Times<!-- Bot generated title -->|publisher=|deadurlurl-status=yesdead|archiveurl=https://web.archive.org/web/20080219135653/http://files.osa.ceu.hu/holdings/300/8/3/text/131-3-77.shtml|archivedate=2008-02-19|df=}}</ref> ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు - లెనినిస్టు)ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.
 
పార్వతీపురం కుట్ర కేసులో అతను మొదటి ముద్దాయి. ఈ కేసులోనే ఆయన విశాఖ కేంద్ర కారాగారంలో ఏడేళ్ళు మగ్గారు. జైలు జీవితంలోనే ఆయన తన సైద్ధాంతిక దృక్పధంనుండి బయటపడడంతో, [[జ్యోతిబసు]] చొరవకూడా తోడై విడుదల చేయబడ్డాడు. <ref>{{cite web|url=http://pd.cpim.org/2004/0704/07042004_interview%20bb.htm|title=Bengal Left Front Govt Steps Into 28th Year|publisher=|website=|access-date=2018-08-22|archive-url=https://web.archive.org/web/20120301202849/http://pd.cpim.org/2004/0704/07042004_interview%20bb.htm|archive-date=2012-03-01|url-status=dead}}</ref>
"https://te.wikipedia.org/wiki/కానూ_సన్యాల్" నుండి వెలికితీశారు