జమైకా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*yes +url-status=dead)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 320:
 
జమైకాలో ప్రాథమిక విద్య ఉచితంగా అందించబడుతుంది. పైచదువులు చదువుకోవడానికి తగినంత ధనం లేని వారికి " హ్యూమన్ ఎప్లాయ్మెంట్ అండ్ రిసౌర్స్ ట్రైనింగ్ - నేషనల్ ట్రైనింగ్ " ప్రోగ్రాం ద్వారా ధనసహాయం అందించబడుతుంది.
<ref>{{cite web |url=http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |title=Transforming the Jamaican Education System |accessdate=22 December 2007 |archiveurl=https://web.archive.org/web/20080520221921/http://www.moec.gov.jm/news/speeches/ict2003.htm |archivedate=20 Mayమే 2008 |url-status=livedead |df=dmy |website= }}</ref> ఇది దేశంలోని పనిచేసే వయసున్న పౌరులందరికీ సహాయం అందిస్తుంది.
<ref>{{cite web | url=http://www.unevoc.unesco.org/worldtvetdatabase1.php?ct=JAM | title=Vocational Education in Jamaica | publisher=UNESCO-UNEVOC | date=August 2012 | accessdate=26 May 2014}}</ref>
అలాగే యూనివర్శిటీలు స్కాలర్‌షిప్పులు అందిస్తాయి.ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులకు స్పానిష్ బోధించబడుతుంది.జమైకాలోని విద్యావంతులలో 40%-45% వరకు స్పానిష్ తెలిసినవారు ఉన్నారు.
పంక్తి 349:
జమైకా విద్యుత్తు ఉత్పత్తి కొరకు పెట్రోలియం దిగుమతి చేసుకుంటున్నది.<ref name=WorldFactbook/> ఆయిల్ కొరకు పలు పరిశోధనలు జరిగినప్పటికీ ప్రయోజనకరమైన ఫలితాలు లభించలేదు.<ref name="pcj.com">{{cite web|url=http://www.pcj.com/industry_stat.htm |archive-url=https://archive.is/20010203232100/http://www.pcj.com/industry_stat.htm |url-status=dead |archive-date=3 February 2001 |title=Petroleum Corp of Jamaica, Petroleum Industry Statistics |accessdate=21 July 2007 }}</ref>
జమైకాకు అవసరమైన ఆయిల్ , డీసెల్‌ను [[మెక్సికో]] , [[వెనుజులా]] నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఓల్డ్ హార్బర్‌లో ఉన్న జనరేటర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయబడుతుంది.ది హంట్స్ బే పవర్ స్టేషన్, ది బొక్యూ పవర్ స్టేషన్, ది రాక్‌ఫోర్ట్ పవర్ స్టేషన్ , వైట్ రివర్, రియో బ్యూనొ, మొరాంట్ నది, బ్లాక్ రివర్(మగ్గోటీ) , రోరింగ్ నది జలాల ఆధారంగా పలు చిన్న హైడ్రాలిక్ ప్లాంట్స్ నిర్వహించబడుతున్నాయి.<ref>{{cite web|url=http://www.myjpsco.com/about_us/power_plants.php |title=JPS – JPS' Power Plants |accessdate=1 January 2011 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20101202075147/http://www.myjpsco.com/about_us/power_plants.php |archivedate=2 December 2010 }}</ref> పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ జమైకాకు స్వంతమైన ఒక విండ్ ఫాం ఉంది. ఇది మాంచెస్టర్‌లోని విగ్టన్‌లో స్థాపించబడింది.<ref>{{cite web|url=http://www.wwfja.com |title=Wigton Wind Farm Company |accessdate=25 March 2008}}</ref> జమైకా 1980 నుండి 20కి.వాట్ల సామర్ధ్యం కలిగిన " స్లోపోక్-2 న్యూక్లియర్ రియాక్టర్ " ను విజయవంతంగా నిర్వహిస్తుంది.అయినప్పటికీ ప్రస్తుతం న్యూక్లియర్ ప్లాంటును విస్తరించే ప్రణాళికలు చేపట్టలేదు.<ref>[[List of nuclear reactors#Jamaica]]</ref> జమైకా విద్యుత్తు ఉపయోగానికి దినసరి దాదాపు 80,000 బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటున్నది.<ref name="pcj.com"/> రహదారి రవాణా కొరకు 20% ఫ్యూయల్ ఉపయోగించబడుతుండగా బాక్సైట్ పరిశ్రమలకు, విద్యుత్తు ఉత్పత్తి , అవియేషన్ కొరకు మిగిలిన ఫ్యూయల్ ఉపయోగించబడుతుంది.30,000 బ్యారెల్స్ క్రూడ్ దిగుమతులు వివిధ మోటర్ వాహనాలకు అందించబడుతుంది , అస్ఫల్ కింగ్‌స్టన్‌లోని పెట్రోలియం రిఫైనరీకి తరలించబడుతుంది.<ref>http://www.petrojam.com/about-us/corporate-fact-sheet</ref> జమైకా విస్తారంగా డ్రింకింగ్ ఆల్కహాల్ (5% నీటిని ఉపయోగిస్తుంది) తయారుచేస్తుంది. ఇది అధికంగా మద్యం తాయారీకి ఉపయోగపడుతుంది.
<ref>{{cite web |url=http://www.pcj.com/petrojam/associate_text.htm |title=Petroleum Corp of Jamaica, Petrojam Ethanol |accessdate=21 July 2007 |archiveurl=https://archive.is/20070717000252/http://www.pcj.com/petrojam/associate_text.htm |archivedate=17 Julyజూలై 2007 |url-status=livedead |df=dmy |website= }}</ref>
 
===నీటి సరఫరా , మురుగునీటి నిర్వహణ ===
"https://te.wikipedia.org/wiki/జమైకా" నుండి వెలికితీశారు