బహ్రెయిన్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl\s*=\s*no +url-status=live)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 104:
===మద్యయుగం===
899 లో క్వార్మార్టియన్‌కు చెందిన ఇస్మాయిల్ బహ్రెయిన్‌ను స్వాధీనం చేసుకున్నాడు. ఇస్మాయిల్ ముస్లిం మతం ఆదర్శధామ స్థాపనలో భాగంగా ప్రజలసంపద మొత్తం స్వాధీనం చేసుకుని తిరిగి దానిని అందరికీ సమంగా పంచిపెట్టాలని కోరింది. తరువాత క్వార్మార్టియన్లు బాగ్ధాద్ ఖలిఫా వద్దనుండి కప్పం కావాలని నిర్భందించారు. 930 నాటికి మక్కా మదీనాను స్వాధీనం చేసుకుని శాక్రెడ్ బ్లాక్ స్టోన్‌ను బహ్రయిన్‌లోని తమకేంద్రానికి (ఆషా) తిరిగి తీసుకువచ్చారు. చరిత్రకారుడు " అల్- జువయ్ని అభిప్రాయం అనుసరించి 21 సంవత్సరాల తరువాత 951లో శాక్రెడ్ బ్లాక్ స్టోన్‌ మర్మమైన పరిస్థితి మద్య తిరిగి తీసుకునిపోబడిందని భావిస్తున్నారు. రాతిని ఒక గోనెసంచిలో మూటకట్టి [[ఇరాక్]] లోని గ్రేట్ మసీద్ ఆఫ్ కుఫాలో వదిలారు. రాతితో ఉన్న లేఖలో " ఆదేశం అనుసరించి తీసుకొని పోబడింది. ఆదేశం అనుసరించి తిరిగి ఇవ్వబడింది " అని వ్రాసి ఉంది. దింగిలించి తీసుకుపోవడంలో పవిత్రమైన నల్లరాయి ఏడు ముక్కలుగా విరిగింది.
<ref>{{cite web|url=http://philtar.ucsm.ac.uk/encyclopedia/islam/shia/qarma.html | title=Qarmatiyyah|publisher=St. Martin's College|work=Overview of World Religions|accessdate=4 May 2007| archiveurl= https://web.archive.org/web/20070428055134/http://philtar.ucsm.ac.uk/encyclopedia/islam/shia/qarma.html| archivedate= 28 Aprilఏప్రిల్ 2007 <!--DASHBot-->| url-status=livedead}}</ref><ref name="glasse">Cyril Glasse, ''New Encyclopedia of Islam'', p. 245. Rowman Altamira, 2001. ISBN 0-7591-0190-6</ref><ref>[http://www.britannica.com/eb/article-9015514 "Black Stone of Mecca"]. ''Encyclopædia Britannica''. 2007. Encyclopædia Britannica Online. 25 June 2007.</ref> తరువాత 976 లో ఈ ప్రాంతాన్ని అబ్బాసిదులు స్వాధీనం చేసుకున్నారు.
<ref name="autogenerated2">{{Cite book
|last=Cole
పంక్తి 228:
ఆయన బహ్రయిన్‌లో పార్లమెంటు ఎన్నికలను నిర్వహించాడు. ఆయన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయడం, ఎన్నికలలో స్త్రీలకు ఓటు హక్కు కల్పించాడు.
<ref name="AI_Bahr_promising"/> నేషనల్ యాక్షన్ చార్టర్‌కు మద్దతు కల్పిస్తూ [[2001]] ఫిబ్రవరి 14-15లలోలో ఒక రిఫరెండం నిర్వహించబడింది.
<ref name="UNDP-POGAR">{{cite web| title =Country Theme: Elections: Bahrain| publisher =[[United Nations Development Program|UNDP]]-Programme on Governance in the Arab Region| year =2011| url =http://www.pogar.org/countries/theme.aspx?t=3&cid=2| accessdate =9 February 2011| |archiveurl = httphttps://www.webcitation.org/5wNSNDw42 ?url=http://www.pogar.org/countries/theme.aspx?t=3| archivedate =9 Februaryఫిబ్రవరి 2011 | url-status =livedead| website =}}</ref> 2002 ఫిబ్రవరి 14న నేషనల్ యాక్షన్ చార్టర్ బహ్రయిన్ పేరు " కింగ్డం ఆఫ్ బహ్రయిన్ "గా మార్చబడింది.<ref>{{cite news |title=The Kingdom of Bahrain: The Constitutional Changes |url=http://www.theestimate.com/public/022202b.html |accessdate=17 February 2011 |newspaper=The Estimate: Political and Security Analysis of the Islamic World and its Neighbors |date=22 February 2002 |archive-url=https://web.archive.org/web/20091003120816/http://www.theestimate.com/public/022202b.html |archive-date=3 అక్టోబర్ 2009 |url-status=dead }}</ref>
 
[[File:Protesters gathering in Pearl roundabout.jpg|thumb|right|Protesters gathered at the [[Pearl Roundabout]] for the first time on 15 February 2011.]]
"https://te.wikipedia.org/wiki/బహ్రెయిన్" నుండి వెలికితీశారు