భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-deadurl=no +url-status=live)
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 31:
భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రదానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన [[మదర్ థెరీసా]]కు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు [[ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్|ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌]]కు 1987లో, [[నెల్సన్ మండేలా]]కు 1990లో ప్రదానం చేశారు{{sfn|Guha|2001|p=176}}. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు [[సచిన్ టెండూల్కర్|సచిన్ టెండూల్కర్‌కు]] తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు<ref name="sachin">{{cite web|url=http://www.espncricinfo.com/india/content/story/715695.html|title=Tendulkar receives Bharat Ratna|publisher=ESPNcricinfo|accessdate=20 May 2014|date=4 February 2014|archiveurl=https://web.archive.org/web/20140626074439/http://www.espncricinfo.com/india/content/story/715695.html|archivedate=26 June 2014}}</ref>. సాధారణంగా భారతరత్న పురస్కార ప్రదాన సభ [[రాష్ట్రపతి భవన్]], ఢిల్లీలో జరుగుతుంది. కానీ [[1958]], [[ఏప్రిల్ 18]]వ తేదీన [[ముంబాయి|బొంబాయి]]లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో [[ధొండొ కేశవ కర్వే]]కు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు.<ref name="Karve">{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|title=Profile: Dhondo Keshav Karve|publisher=Encyclopædia Britannica|accessdate=20 May 2014|archiveurl=https://web.archive.org/web/20111201123354/http://www.britannica.com/EBchecked/topic/312797/Dhondo-Keshav-Karve|archivedate=1 December 2011}}</ref> 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది<ref name="recp54-15"/>.
 
చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది{{sfn|Hoiberg|Ramchandani|2000|p=96}}. మొదటి సారి [[మొరార్జీ దేశాయ్]] ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత [[1977]], [[జూలై 13]]వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు [[1980]], [[జనవరి 25]]న [[ఇందిరాగాంధీ]] ప్రధాన మంత్రి అయిన తర్వాత పునురుద్ధరించబడ్డాయి<ref name="award1980">{{cite journal|url=http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Madappa|first=K. C.|year=1980|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=25 January 1980|accessdate=19 June 2016|format=PDF|pages=2|quote=The President is pleased to cancel the President's Secretariat Notification No. 65-Pres/77 dated the 8th August, 1977 by which the Civilian Awards "Bharat Ratna', 'Padma Vibhushan', 'Padma Bhushan' and 'Padma Shri' were cancelled and to direct that the said Awards shall be re-instituted with immediate effect.|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20160619175317/http://egazette.nic.in/WriteReadData/1980/E-1030-1980-0022-45004.pdf|archivedate=19 Juneజూన్ 2016|df=dmy-all}}</ref>{{sfn|Bhattacherje|2009|p=A253}}. 1992లో ఈ పురస్కారాల "రాజ్యాంగ సాధికారత"ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ హైకోర్టులలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో [[సుప్రీం కోర్టు]] ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది{{sfn|Edgar|2011|p=C-105}}<ref name="sci">{{cite web|url=http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|title=Balaji Raghavan S. P. Anand Vs. Union of India: Transfer Case (civil) 9 of 1994|date=4 August 1997|accessdate=14 May 2014|publisher=Supreme Court of India|archiveurl=https://web.archive.org/web/20140519060941/http://judis.nic.in/supremecourt/imgst.aspx?filename=19825|archivedate=19 May 2014}}</ref>.
 
==నిబంధనలు==
భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రదానం చేయబడుతుంది.<ref name="scheme">{{cite web|title=Bharat Ratna Scheme|url=http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|publisher=Ministry of Home Affairs (India)|accessdate=8 May 2014|format=PDF|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20180209002940/http://mha.gov.in/sites/upload_files/mha/files/Scheme-BR.pdf|archivedate=9 Februaryఫిబ్రవరి 2018|df=dmy-all|website=}}</ref> 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.<ref name="award1"/> [[2011]], [[డిసెంబరు]]లో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి పాటుపడే ఈ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు.<ref name="sports">{{cite news|url=http://www.thehindu.com/news/national/article2720348.ece|title=Govt changes criteria for Bharat Ratna; now open for all|agency=Press Trust of India|newspaper=The Hindu|date=16 December 2011|accessdate=16 December 2011|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20131228161147/http://www.thehindu.com/news/national/article2720348.ece|archivedate=28 December 2013}}</ref> 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో [[లాల్ బహదూర్ శాస్త్రి]] మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.<ref name="award2"/><ref>{{cite journal|url=http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|title=The Gazette of India—Extraordinary—Part I|last=Gundevia|first=Y. D.|year=1966|journal=The Gazette of India|publisher=The President's Secretariat|publication-date=11 January 1966|accessdate=12 May 2014|format=PDF|pages=2|quote=The President is pleased to award the Bharat Ratna posthumously to:—Shri Lal Bahadur Shastri|archiveurl=https://web.archive.org/web/20140514155724/http://www.egazette.nic.in/WriteReadData/1966/E-1697-1966-0012-77227.pdf|archivedate=14 May 2014}}</ref> ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, [[ప్రధానమంత్రి]] మాత్రమే [[రాష్ట్రపతి]]కి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ [[1999]]లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రదానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)", ఒక పతకం ప్రదానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. [[భారత రాజ్యాంగం]] యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు.<ref>{{cite web|url=http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|title=The Constitution of India|accessdate=19 May 2014|format=PDF|page=36|publisher=Ministry of Law and Justice (India)|archiveurl=https://web.archive.org/web/20140909230437/http://lawmin.nic.in/coi/coiason29july08.pdf|archivedate=9 September 2014}}</ref>,<ref name="scheme"/> భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.<ref>{{cite web|url=http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|title=Indian order of precedence|accessdate=19 May 2014|publisher=Rajya Sabha Secretariat|format=PDF|page=1|archiveurl=https://web.archive.org/web/20140704022423/http://rajyasabha.nic.in/rsnew/guidline_govt_mp/chap11.pdf|archivedate=4 July 2014}}</ref>
 
భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.<ref name="award1"/><ref name="award2"/>
పంక్తి 73:
1988లో సినీనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి [[ఎం.జి.రామచంద్రన్|ఎం.జి.రామచంద్రన్‌]]కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధానమంత్రి [[రాజీవ్ గాంధీ]]పై విమర్శలు వచ్చాయి.{{sfn|Guha|2001|p=169}}<ref>{{cite news|url=http://www.dnaindia.com/india/column-it-s-time-to-junk-the-sullied-padma-awards-1506135|title=It's time to junk the sullied Padma awards|date=11 February 2011|accessdate=17 May 2014|location=Mumbai|newspaper=Daily News and Analysis|author=Hattangadi, Shekhar|archiveurl=https://web.archive.org/web/20141018003543/http://www.dnaindia.com/india/column-it-s-time-to-junk-the-sullied-padma-awards-1506135|archivedate=18 October 2014}}</ref>[[బి.ఆర్.అంబేద్కర్]], [[సర్దార్ వల్లభభాయి పటేల్|వల్లభభాయ్ పటేల్]] వంటి స్వాతంత్ర్య సమరయోధుల కన్నా ముందే ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం విమర్శలకు దారితీసింది.<ref>{{cite news|title='Politicking' over the Bharat Ratna award|url=http://www.hindustantimes.com/india-news/politicking-over-the-bharat-ratna-award/article1-268981.aspx|newspaper=Hindustan Times|date=13 January 2008|accessdate=16 May 2014|location=New Delhi|author=Patranobis, Sutirtho|archiveurl=https://web.archive.org/web/20141018193017/http://www.hindustantimes.com/india-news/politicking-over-the-bharat-ratna-award/article1-268981.aspx|archivedate=18 October 2014}}</ref>[[పండిట్ రవిశంకర్|రవిశంకర్]] ఈ అవార్డు కోసం పైరవీలు చేశాడని<ref name="aticon">{{cite web|title=India's top award misses congeniality|url=http://www.atimes.com/atimes/South_Asia/JA24Df01.html|newspaper=Asia Times Online|author=Ramachandran, Sudha|location=Bangalore|date=24 January 2008|accessdate=14 May 2014|archiveurl=https://archive.is/20141016085705/http://www.atimes.com/atimes/South_Asia/JA24Df01.html|archivedate=16 October 2014}}</ref>, 1977లో[[కె.కామరాజ్|కె.కామరాజ్‌]]కు ఈ అవార్డు ఇవ్వాలని [[ఇందిరా గాంధీ]] నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికి అనే ఆరోపణలు వినిపించాయి. దళితులను ప్రసన్నం చేసుకోవడానికి [[వి.పి.సింగ్]] [[బి.ఆర్.అంబేద్కర్|అంబేద్కరు]]కు మరణానంతరం భారతరత్న ఇప్పించాడని విమర్శలు వెలువడ్డాయి.<ref name="outlook">{{cite journal|url=http://www.outlookindia.com/article.aspx?200543|title=An Honourable Judgement: A Supreme Court ruling aims to restore the sanctity of the nation's highest awards|year=1996|journal=[[Outlook (magazine)|Outlook]]|last=Chatterjee|first=Saibal|last2=Prakash|first2=Amit|publication-date=10 January 1996|accessdate=14 May 2014|archiveurl=https://web.archive.org/web/20140515051918/http://www.outlookindia.com/article.aspx?200543|archivedate=15 May 2014}}</ref>{{sfn|Guha|2001|p=169}}
 
భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు.<ref>{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2887907/THE-NEEDLER-Bharat-Ratna-Pandit-Malviya-lead-demands.html|title=The Needler: Bharat Ratna to Pandit Malviya can lead to more demands|date=27 December 2014|accessdate=8 November 2015|newspaper=Mail Today|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151208124203/http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2887907/THE-NEEDLER-Bharat-Ratna-Pandit-Malviya-lead-demands.html|archivedate=8 December 2015|df=dmy-all}}</ref> ఇటువంటి ప్రదానాలు మౌర్య చక్రవర్తి [[అశోకుడు]],<ref>{{cite news|url=http://www.firstpost.com/india/bharat-ratna-for-vajpayee-malaviya-govt-needs-to-stop-politicising-the-reward-2014367.html|title=Bharat Ratna for Vajpayee, Malaviya: Govt needs to stop politicising the reward|date=25 December 2014|accessdate=8 November 2015|author=Sharma, Sandipan|newspaper=Firstpost|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20150126220208/http://www.firstpost.com/india/bharat-ratna-for-vajpayee-malaviya-govt-needs-to-stop-politicising-the-reward-2014367.html|archivedate=26 Januaryజనవరి 2015|df=dmy-all}}</ref> మొఘల్ చక్రవర్తి [[అక్బర్]], మరాఠా వీరుడు [[ఛత్రపతి శివాజీ|శివాజీ]], నోబుల్ బహుమతి గ్రహీత [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ ఠాగూర్]],<ref>{{cite web|url=http://www.ndtv.com/opinion/a-bharat-ratna-for-mahatma-gandhi-734711|title=A Bharat Ratna for Mahatma Gandhi?|date=28 January 2015|accessdate=8 November 2015|publisher=NDTV|author=Sopariwala, Dorab R.|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151029034207/http://www.ndtv.com/opinion/a-bharat-ratna-for-mahatma-gandhi-734711|archivedate=29 October 2015|df=dmy-all}}</ref> హిందూ ఆధ్యాత్మికవాది [[స్వామి వివేకానంద]],<ref>{{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2012-01-07/news/30601975_1_highest-civilian-award-bharat-ratnas-vibhushan|title=Let us not degrade country's highest civilian honour Bharat Ratna|date=7 January 2012|accessdate=8 November 2015|author=Ramaswami, T. R.|newspaper=The Economic Times}}</ref>, స్వాతంత్ర్య యోధుడు [[బాలగంగాధర తిలక్]]<ref name="Rediff20141224">{{cite web|url=http://www.rediff.com/news/column/amberish-k-diwanji-mr-modi-why-not-a-bharat-ratna-for-the-mahatma/20141224.htm|title=Mr Modi, why not a Bharat Ratna for the Mahatma?|publisher=Rediff.com|date=24 December 2014|accessdate=8 November 2015|author=Diwanji, Amberish K.|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151119191548/http://www.rediff.com/news/column/amberish-k-diwanji-mr-modi-why-not-a-bharat-ratna-for-the-mahatma/20141224.htm|archivedate=19 November 2015|df=dmy-all}}</ref> వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి [[పి.వి.నరసింహారావు]] 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు.<ref name="Rediff20141224"/><ref>{{cite news|url=http://indianexpress.com/article/india/india-others/netaji-stature-bigger-than-bharat-ratna/|title="Netaji stature bigger than Bharat Ratna": Kin say best way to honour him is to declassify govt files on his disappearance|newspaper=The Indian Express|date=11 August 2014|accessdate=8 November 2015|location=Kolkata|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151208114110/http://indianexpress.com/article/india/india-others/netaji-stature-bigger-than-bharat-ratna/|archivedate=8 December 2015|df=dmy-all}}</ref> అలాగే 2015లో [[నరేంద్ర మోడీ]] 1946లో మరణించిన [[మదన్ మోహన్ మాలవ్యా]]కు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా [[వారణాశి]]లో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు.<ref>{{cite news|url=http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2896593/No-posthumous-Bharat-Ratna-given-says-Congress-veteran-Dwivedi.html|title='No posthumous Bharat Ratna should be given' says Congress veteran Dwivedi|newspaper=DailyMail|date=5 January 2015|accessdate=8 November 2015|author=Agnihotri, Amit|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151208135154/http://www.dailymail.co.uk/indiahome/indianews/article-2896593/No-posthumous-Bharat-Ratna-given-says-Congress-veteran-Dwivedi.html|archivedate=8 December 2015|df=dmy-all}}</ref>
 
కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కాని ఈ పురస్కారానికి ఎంపిక చేయలేదనే విమర్శలు వెలువడ్డాయి.<ref>{{cite news|url=http://www.telegraphindia.com/1120906/jsp/nation/story_15944154.jsp|title=Bharat Ratna cry for Bose|newspaper=The Telegraph (Calcutta)|location=New Delhi|date=6 September 2012|accessdate=18 May 2014|archiveurl=https://web.archive.org/web/20140519100034/http://www.telegraphindia.com/1120906/jsp/nation/story_15944154.jsp|archivedate=19 May 2014}}</ref> [[మదర్ థెరెసా]]కు [[నోబెల్ శాంతి బహుమతి]] ఇచ్చిన తరువాతి సంవత్సరం భారతరత్న ప్రకటించారు. [[సత్యజిత్ రే]]కు ఆస్కార్ అవార్డు అందిన తర్వాతనే భారతరత్న ప్రకటించారు.{{sfn|Guha|2001|p=170}}<ref>{{cite web|url=http://aaspeechesdb.oscars.org/link/064-24/|title= Acceptance Speeches: Satyajit Ray|accessdate=18 May 2014|publisher=Academy of Motion Picture Arts and Sciences|archiveurl=https://web.archive.org/web/20140609212921/http://aaspeechesdb.oscars.org/link/064-24/|archivedate=9 June 2014}}</ref>అలాగే [[అమర్త్య సేన్|అమర్త్య సేన్‌]]కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే భారతరత్న ఇవ్వబడింది.<ref>{{cite journal|url=http://www.frontline.in/static/html/fl1603/16030300.htm|title=Bharat Ratna for Amartya Sen|journal=[[Frontline (magazine)|Frontline]]|publisher=The Hindu|volume=16|issue=3|date=1999|accessdate=18 May 2014|archiveurl=https://web.archive.org/web/20140519094707/http://www.frontline.in/static/html/fl1603/16030300.htm|archivedate=19 May 2014}}</ref><ref>{{cite journal|url=http://forbesindia.com/printcontent/35855|title=Freedom of Expression: Indians are Becoming Increasingly Intolerant|journal=Forbes India Magazine|date=23 August 2013|accessdate=18 May 2014|author=Tripathi, Salil|archiveurl=https://web.archive.org/web/20140519094021/http://forbesindia.com/printcontent/35855|archivedate=19 May 2014}}</ref>
పంక్తి 85:
*{{cite news|url=http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|title=Savarkar doesn’t need an award for recognition, says grand-nephew|newspaper=The Indian Express|accessdate=7 November 2015|location=Mumbai|url-status=live|archiveurl=https://web.archive.org/web/20151019223415/http://indianexpress.com/article/cities/mumbai/savarkar-doesnt-need-an-award-for-recognition-says-grand-nephew/|archivedate=19 October 2015|df=dmy-all}}</ref>
 
== భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా<ref name="recp54-15">{{cite web|title=List of recipients of Bharat Ratna (1954–2015)|url=http://mha.gov.in/sites/upload_files/mha/files/RecipientsBR_140515.pdf|publisher=Ministry of Home Affairs (India)|accessdate=11 September 2015|format=PDF|url-status=livedead|archiveurl=https://web.archive.org/web/20180209002846/http://mha.gov.in/sites/upload_files/mha/files/RecipientsBR_140515.pdf|archivedate=9 Februaryఫిబ్రవరి 2018|df=dmy-all|website=}}</ref> ==
{| cellpadding="1" cellspacing="1" border="0"
|-
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు