ఘనా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-dead\-url\s*=\s*no +url-status=live)
15 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 104:
1951 లో గోల్డు కోస్టు శాసనసభ ఎన్నికలలో న్క్రుమా మెజారిటీ సాధించారు. గోల్డ్ కోస్ట్ ప్రభుత్వ వ్యాపారానికి నాయకుడిగా న్క్రుమా నియమితులయ్యారు.<ref name="History of Ghana"/> గోల్డు కోస్టు ప్రాంతం యునైటెడు కింగ్డం నుండి 1957 మార్చి 6 న స్వాతంత్ర్యం ప్రకటించి ఘనా దేశాన్ని స్థాపించింది.<ref name="Universal Newsreel"/><ref name="First For Sub-Saharan Africa"/><ref name="Exploring Africa – Decolinization"/>
 
1957 మార్చి 6 న ఉదయం 12 గంటలకు. న్క్రుమా ఘనా స్థాపన, స్వయంప్రతిపత్తిని ప్రకటించారు. 1960 జూలై 1 న ఘనా రాజ్యాంగ ప్రజాభిప్రాయ సేకరణ, ఘనా అధ్యక్ష ఎన్నికల తరువాత 1960 న్క్రుమా ఘనా మొదటి అధ్యక్షుడిగా రిపబ్లిక్కుగా ప్రకటించింది.<ref name="History of Ghana"/> మార్చి 6 దేశ స్వాతంత్ర్య దినోత్సవం, జూలై 1 ఇప్పుడు రిపబ్లిక్కు డేగా జరుపుకుంటారు.<ref>{{Cite web|url=https://www.africa.com/5-things-know-ghana-independence-day/|title=5 Things To Know About Ghana's Independence Day|website=Africa.com|access-date=10 July 2018|archive-url=https://web.archive.org/web/20180710225301/https://www.africa.com/5-things-know-ghana-independence-day/|archive-date=10 Julyజూలై 2018|url-status=livedead|df=dmy-all}}</ref><ref>{{Cite web |url=https://www.ghanaweb.com/GhanaHomePage/features/What-is-Republic-Day-in-Ghana-615882 |title=What is Republic Day in Ghana? |last=Oquaye |first=Mike |date=10 January 2018 |website=GhanaWeb |language=en |access-date=29 June 2018 |archive-url=https://web.archive.org/web/20180629211559/https://www.ghanaweb.com/GhanaHomePage/features/What-is-Republic-Day-in-Ghana-615882 |archive-date=29 June 2018 |url-status=live |df=dmy-all }}</ref>
 
స్వాతంత్ర్య సమయంలో న్క్రుమా ఇలా ప్రకటించాడు. "ఘనాలో పేదరికం, అజ్ఞానం, వ్యాధి నుండి నిర్మూలించడమే నా మొదటి లక్ష్యం. మన ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం ద్వారా మన పురోగతిని సాధిస్తాం; పాఠశాలలో పిల్లల సంఖ్య, వారి విద్య నాణ్యత ద్వారా; మన పట్టణాలు, గ్రామాలలో నీరు, విద్యుత్తు లభ్యత ద్వారా; వారి సొంత వ్యవహారాలను నిర్వహించగలిగినందుకు మన ప్రజలు పొందే ఆనందం ద్వారా. మన ప్రజల సంక్షేమం మా ప్రధాన లక్ష్యం. దీని ద్వారా తీర్పు చెప్పమని ప్రభుత్వం అడుగుతుంది. ".<ref>{{cite web |title=Ghana: Problems and Progress |url=https://leonardkenworthy.files.wordpress.com/2014/06/1959-ghana-problems-and-progress.pdf |access-date=27 April 2018 |archive-url=https://web.archive.org/web/20180428094412/https://leonardkenworthy.files.wordpress.com/2014/06/1959-ghana-problems-and-progress.pdf |archive-date=28 April 2018 |url-status=live |df=dmy-all }}</ref> 1966 లో సైనిక అధికారుల బృందం న్క్రుమాను తిరుగుబాటులో పడగొట్టి ఘనాను నేషనలు లిబరేషను కౌన్సిలు అధికారం స్థాపించింది.<ref>{{Cite journal |doi=10.1080/00020184.2015.1015313|title = The 'Rawlings Revolution' and Rediscovery of the African Diaspora in Ghana (1983–2015)|journal = African Studies|volume = 74|issue = 3|pages = 366–387|year = 2015|last1 = Williams|first1 = Justin}}</ref>
పంక్తి 282:
<ref>{{cite web |url=http://www.standardmedia.co.ke/mobile/?articleID=2000065384&story_title= |title=Is Ghana the next African economic tiger? |publisher=standardmedia.co.ke |date=4 September 2012 |accessdate=5 September 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20150403174443/http://www.standardmedia.co.ke/mobile/?articleID=2000065384&story_title= |archivedate=3 April 2015}}</ref> ఘనా విస్తారమైన బంగారు నిల్వలతో " చైనా యువాన్ రెన్‌మిన్‌బి " ఘనా ఆర్థిక వ్యవస్థకు సంబంధాలు ఉన్నాయి. 2013 లో బ్యాంకు ఆఫ్ ఘనా రెన్మిన్బిని ఘనా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు ఘనా అంతటా ప్రజలకు హార్డు కరెన్సీగా అందించడం చేయడం ప్రారంభించింది. జాతీయ ఘనా సెడితో రెండవ జాతీయ వాణిజ్య కరెన్సీగా చెలామణి ఔతుంది.<ref name="BoG introduce Chinese Yuan onto the FX market">{{cite web|url=http://www.radioxyzonline.com/edition/pages/business/09172013-1152/14785.stm |title=BoG introduce Chinese Yuan onto the FX market |publisher=[[Bank of Ghana]] |year=2013 |accessdate=22 September 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20130926191724/http://www.radioxyzonline.com/edition/pages/business/09172013-1152/14785.stm |archivedate=26 September 2013}}</ref> 2012 - 2013 మధ్య, 37.9% గ్రామీణ నివాసులు పేదరికాన్ని అనుభవిస్తున్నారు. అయితే పట్టణవాసులలో 10.6% మాత్రమే పేదలు ఉన్నారు.<ref>{{cite web|url=https://www.brookings.edu/blog/africa-in-focus/2014/08/15/ghanas-request-for-imf-assistance/|title=Ghana's Request for IMF Assistance|first=Temesgen Deressa and Amadou|last=Sy|access-date=13 June 2018|archive-url=https://web.archive.org/web/20180613160601/https://www.brookings.edu/blog/africa-in-focus/2014/08/15/ghanas-request-for-imf-assistance/|archive-date=13 June 2018|url-status=live|df=dmy-all}}</ref> పట్టణ ప్రాంతాలు అధిక ఉపాధి అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా అనధికారిక వాణిజ్యంలో ఉపాధి అధికంగా లభిస్తుంది. 94% గ్రామీణ పేద కుటుంబాలు వ్యవసాయ రంగంలో పాల్గొంటాయి.<ref>{{cite conference |url=http://www.oecd.org/agriculture/agricultural-policies/46341169.pdf |title=Economic Importance of Agriculture for Sustainable Development and Poverty Reduction: Findings from a Case Study of Ghana |author=Xinshen Diao |conference=Global Forum on Agriculture 29–30 November 2010 – Policies for Agricultural Development, Poverty Reduction and Food Security |location=Paris |access-date=13 June 2018 |archive-url=https://web.archive.org/web/20180618215948/http://www.oecd.org/agriculture/agricultural-policies/46341169.pdf |archive-date=18 June 2018 |url-status=live |df=dmy-all }}</ref>
 
ఘనాలో ప్రభుత్వ యాజమాన్యంలోని వోల్టా రివరు అథారిటీ, ఘనా నేషనలు పెట్రోలియం కార్పొరేషను ప్రధాన విద్యుత్తు ఉత్పత్తిసంస్థలుగా ఉన్నాయి.<ref name="Ghana – Gross Domestic Product"/> 1965 లో వోల్టా నదిపై నిర్మించిన అకోసోంబో ఆనకట్ట, బుయి ఆనకట్ట, క్పాంగు ఆనకట్ట, అనేక ఇతర జలవిద్యుత్తు ఆనకట్టలు జలశక్తిని అందిస్తాయి.<ref>{{cite web|url=http://www.ifpri.org/sites/default/files/publications/rr171.pdf|title=A new era of transformation in Ghana|publisher=ifpri.org|accessdate=16 February 2012|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20120409195949/http://www.ifpri.org/sites/default/files/publications/rr171.pdf|archivedate=9 April 2012}}{{rp|12}}</ref><ref name="New fuel for faster development">{{cite web|url=http://www.worldfolio.co.uk/region/africa/ghana/president-john-atta-mills-n145|title=New fuel for faster development|publisher=worldfolio.co.uk|accessdate=31 May 2013|archive-url=https://web.archive.org/web/20130624100025/http://www.worldfolio.co.uk/region/africa/ghana/president-john-atta-mills-n145|archive-date=24 Juneజూన్ 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref> అదనంగా ఘనా ప్రభుత్వం ఆఫ్రికాలో రెండవ అణు విద్యుత్తు ప్లాంట్‌లను నిర్మించాలని కోరింది.
 
ఘనా స్టాక్ ఎక్స్ఛేంజి ఖండాంతర ఆఫ్రికాలో 5 వ స్థానంలో ఉంది. ఉప-సహారా ఆఫ్రికాలో 3 వ అతిపెద్దది. మార్కెట్టు క్యాపిటలైజేషను ¢ 57.2 బిలియన్లు. 2012 లో CN ¥ 180.4 బిలియన్లు. దక్షిణాఫ్రికాలో స్థాపించబడిన ఘానా స్టాక్ ఎక్స్చేంజిలలో ఘనా స్టాకు ఎక్స్చేంజి మొదటిది.<ref>{{cite web|url=http://www.icbuk.com/images/uploads/ICBUKGhanaReportSeptember2011.pdf |title=Ghana Market Update |publisher=[[Intercontinental Bank]] |accessdate=26 March 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20120704014602/http://www.icbuk.com/images/uploads/ICBUKGhanaReportSeptember2011.pdf |archivedate=4 July 2012 }}{{rp|13}}</ref> ఘనా స్టాకు ఎక్స్ఛేంజి (జిఎస్ఇ) 2013 లో ఉప-సహారా ఆఫ్రికాలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 2 వ స్టాక్ ఎక్స్ఛేంజిగా గుర్తించబడింది.<ref>{{cite web|url=http://www.africastrictlybusiness.com/lists/top-performing-african-stock-markets-2013|title=Top-Performing African Stock Markets in 2013|publisher=africastrictlybusiness.com|year=2013|accessdate=20 July 2014|archive-url=https://web.archive.org/web/20140321014630/http://www.africastrictlybusiness.com/lists/top-performing-african-stock-markets-2013|archive-date=21 March 2014|url-status=dead|df=dmy-all}}</ref>
పంక్తి 300:
 
===ఖనిజాలు===
పారిశ్రామిక ఖనిజాలకు పేరుగాంచిన ఘనా ప్రపంచంలో 7 వ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు; 2012 లో 102 మెట్రికు టన్నుల బంగారంగా ఉంది. ఘనా బంగారు ఉత్పత్తి ప్రపంచంలో 10 వ స్థానంలో ఉంది; 2012 లో 89 మెట్రికు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. దక్షిణాఫ్రికా తరువాత ఆఫ్రికా ఖండంలో ఘనా 2 వ అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారుగా ఉంది.<ref>{{cite web|url=http://goldinvestingnews.com/9230/top-10-gold-producers.html|title=Top 10 Gold Producers|author=Brown, Dave|date=15 November 2010|work=Gold Investing News|accessdate=8 March 2012|archive-url=https://web.archive.org/web/20120226092617/http://goldinvestingnews.com/9230/top-10-gold-producers.html|archive-date=26 Februaryఫిబ్రవరి 2012|url-status=livedead|df=dmy-all}}</ref> వజ్రాల నిల్వలలో ఘనా ప్రపంచంలో 9 వ స్థానంలో ఉంది.{{citation needed|date=March 2019}} దక్షిణ ఘనా ఖనిజాల ఎగుమతులలో బంగారం, వెండి, కలప, వజ్రాలు, బాక్సైటు, మాంగనీసు ఉన్నాయి. దక్షిణ ఘనాలో బరైటు, బసాల్టు, క్లే, డోలమైటు, ఫెల్డుస్పారు, గ్రానైటు, కంకర, జిప్సం, ఇనుప ఖనిజం, చైన మట్టి, లేటరైటు, సున్నపురాయి, మాగ్నెసైటు, పాలరాయి, మైకా, ఫాస్ఫేట్లు, భాస్వరం, రాళ్ళు, లవణాలు, ఇసుక, ఇసుకరాయి, వెండి, స్లేటు, టాల్కు ఉన్నాయి. యురేనియం ఇంకా పూర్తిగా వెలికితీయబడలేదు.<ref>{{cite book|url=https://books.google.com/?id=U49Q8BgiarkC&pg=PA70&lpg=PA70&q=Ghana%20minerals%20granite|title=Ghana Mineral and Mining Sector Investment and Business Guide|work=Ibpus.com|accessdate=16 May 2014|isbn=9781433017759|author1=Publications|first1=U.S.A. International Business|date=7 February 2007}}</ref> ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి ఘనా ప్రభుత్వం మొత్తం మైనింగు పరిశ్రమను జాతీయం చేయడానికి ప్రణాళికలు రూపొందించింది.<ref>{{cite book|url=https://books.google.com/?id=U49Q8BgiarkC&pg=PA70|title=Ghana Mineral and Mining Sector Investment and Business Guide|work=Ibpus.com|publisher=International Business Publications|accessdate=24 June 2013|isbn=978-1-4330-1775-9|year=2007}}</ref><ref>{{cite web|url=http://www.ghanalegal.com/?id=3&law=535&t=ghana-laws|title=Ghana Minerals and Mining Act|publisher=ghanalegal.com|accessdate=16 May 2014|archive-url=https://web.archive.org/web/20131021012648/http://www.ghanalegal.com/?id=3&law=535&t=ghana-laws|archive-date=21 Octoberఅక్టోబర్ 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref>
 
===రియలు ఎస్టేటు===
[[File:Luxury Villa House (South Ghana).jpg|thumb|A [[villa]] in [[East Ridge, Accra|East Ridge]]]]
ఘనా రియలు ఎస్టేటు, హౌసింగు మార్కెటు ఒక ముఖ్యమైన, వ్యూహాత్మక ఆర్థిక రంగంగా మారింది. ముఖ్యంగా దక్షిణ ఘనాలోని పట్టణ కేంద్రాలైన అక్ర, కుమాసి, సెకొండి-తకోరాడి, తేమా ప్రాంతాలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana">{{cite web|url=http://orelghana.com/realestateinghana/|title=Real Estate Market in Ghana|publisher=orelghana.com|date=23 July 2012|accessdate=25 July 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20130702190939/http://orelghana.com/realestateinghana/|archivedate=2 July 2013}}</ref><ref name="Property market faces brighter growth prospects">{{cite web|url=http://www.ghanabizmedia.com/ghanabizmedia/june-2011-real-estate/325-property-market-faces-brighter-growth-prospects.html|title=Property market faces brighter growth prospects|publisher=ghanabizmedia.com|accessdate=25 July 2013|archive-url=https://web.archive.org/web/20130713072140/http://www.ghanabizmedia.com/ghanabizmedia/june-2011-real-estate/325-property-market-faces-brighter-growth-prospects.html|archive-date=13 Julyజూలై 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref> కుమాసి అక్ర కంటే వేగంగా పెరుగుతోంది. దాని రియలు ఎస్టేటు మార్కెట్లో తక్కువ పోటీ ఉంది.<ref name="Economic Update"/> ఘనా, స్థూల అద్దె ఆదాయపు పన్ను 10% ఉండేది. ఆస్తుల బదిలీపై మూలధన లాభాలు 15% పన్ను, 5% బహుమతి పన్ను విధించబడుతుంది. ఘనా రియలు ఎస్టేటు మార్కెటు 3 ప్రాంతాలుగా విభజించబడింది: ప్రభుత్వ రంగ రియలు ఎస్టేటు అభివృద్ధి, ఉద్భవిస్తున్న ప్రైవేటు రంగ రియలు ఎస్టేటు అభివృద్ధి, ప్రైవేటు వ్యక్తులు.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఈ 3 సమూహాల కార్యకలాపాలు ఘనా బ్యాంకులు, ప్రాథమిక తనఖా మార్కెటు ద్వారా అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని ప్రదర్శించాయి.<ref name="Real Estate Market in Ghana"/> ఘనా ఆర్థిక వ్యవస్థలో ఇటీవలి పరిణామాలు నిర్మాణ రంగంలో విజృంభణకు కారణమయ్యాయి. వీటిలో గృహనిర్మాణ, ప్రభుత్వ గృహనిర్మాణ రంగం ఘనా ఆర్థిక వ్యవస్థలో ఏటా బిలియను డాలర్లను ఉత్పత్తి చేస్తుంది.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఆకర్షణ ఘనా ఉష్ణమండల స్థానం, బలమైన రాజకీయ స్థిరత్వం నుండి రియలు ఎస్టేటు మార్కెటు పెట్టుబడి దృక్పథం బలపడ్డాయి.<ref name="Economic Update"/><ref name="Real Estate Market in Ghana"/> ఘనా ప్రజలు అధిక సంఖ్యలో ఆస్తులలో పెట్టుబడులు పెడుతున్నారు. ఘనా ప్రభుత్వం రియలు ఎస్టేటు దిశలో ప్రైవేటు రంగానికి అధికారం ఇస్తోంది.<ref name="Economic Update">{{cite web|url=http://www.oxfordbusinessgroup.com/economic_updates/ghana-private-opportunities-real-estate|title=Economic Update – Ghana: Private opportunities in real estate|publisher=oxfordbusinessgroup.com|date=12 April 2012|accessdate=25 July 2013|archive-url=https://web.archive.org/web/20130522164834/http://www.oxfordbusinessgroup.com/economic_updates/ghana-private-opportunities-real-estate|archive-date=22 May 2013|url-status=live|df=dmy-all}}</ref><ref name="Real Estate Market in Ghana"/>
 
===వాణిజ్యం , ఎగుమతులు ===
[[File:2014 Ghana Products Export Treemap.png|thumb|Ghana Export Treemap by Product (2014) from Harvard Atlas of Economic Complexity<ref>{{cite web|url=http://atlas.cid.harvard.edu/explore/tree_map/export/gha/all/show/2014/|title=What did Ghana export in 2014? – The Atlas of Economic Complexity|website=atlas.cid.harvard.edu|access-date=20 July 2016|archive-url=https://web.archive.org/web/20160716044105/http://atlas.cid.harvard.edu/explore/tree_map/export/gha/all/show/2014/|archive-date=16 July 2016|url-status=live|df=dmy-all}}</ref>]]
2013 జూలైలో ఇంటర్నేషనలు ఎంటర్ప్రైజు సింగపూరు ఆక్రాలో తన 38 వ ప్రపంచ కార్యాలయాన్ని లాజిస్టిక్సు, చమురు, వాయువు, విమానయానం, రవాణా, వినియోగదారు రంగాలపై వాణిజ్యం, పెట్టుబడులను అభివృద్ధి చేయడానికి ప్రారంభించింది.<ref name="IE Singapore opens office in Ghana"/> ఘనా తన ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని ప్రధానంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగ సహకారాన్ని ప్రోత్సహించడానికి సింగపూరు, ఘనా నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకం చేశాయి.<ref name="IE Singapore opens office in Ghana"/> 2013 లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైన ఆరు నెలల తర్వాత ఆర్థిక కేంద్రం ఐ.ఇ. సింగపూరు ఆఫ్రికాలో రెండవ కార్యాలయాన్ని ఘనాలో స్థాపించింది.
<ref name="IE Singapore opens office in Ghana">{{cite web|url=http://business.asiaone.com/news/ie-spore-opens-second-africa-office-ghana|title=IE S'pore opens second Africa office in Ghana|work=business.asiaone.com|publisher=[[AsiaOne]]|date=27 July 2013|accessdate=10 May 2014|archive-url=https://web.archive.org/web/20140512215209/http://business.asiaone.com/news/ie-spore-opens-second-africa-office-ghana|archive-date=12 Mayమే 2014|url-status=livedead|df=dmy-all}}</ref> 2008 లో ఘనా శ్రామికశక్తి మొత్తం 11.5 మిలియన్లకు చేరుకుంది.<ref name="afdb">{{cite web |url=https://africaknowledgelab.worldbank.org/akl/sites/africaknowledgelab.worldbank.org/files/report/Annexes%20for%20Ghana%20Education.pdf |title=Annex 1: Political and Administrative System |archive-url=https://web.archive.org/web/20120501234849/https://africaknowledgelab.worldbank.org/akl/sites/africaknowledgelab.worldbank.org/files/report/Annexes%20for%20Ghana%20Education.pdf |archive-date=1 May 2012 |publisher=World Bank |access-date=29 December 2011}}</ref><ref>{{cite web|url=http://www.afdb.org/fileadmin/uploads/afdb/Documents/Project-and-Operations/GHANA%20CSP%20DRAFT%20FOR%20COMMENTS.pdf|title=Republic of Ghana Country Strategy Paper 2012–2016|publisher=afdb.org|accessdate=31 May 2013|archive-url=https://web.archive.org/web/20130228085814/http://www.afdb.org/fileadmin/uploads/afdb/Documents/Project-and-Operations/GHANA%20CSP%20DRAFT%20FOR%20COMMENTS.pdf|archive-date=28 February 2013|url-status=live|df=dmy-all}}{{rp|12–40}}</ref> తేమా హార్బరు ఆఫ్రికాలోని అతిపెద్ద మానవ నిర్మిత నౌకాశ్రయంగా గుర్తించబడింది. తకోరాడి నౌకాశ్రయంతో పాటు ఘనాలోని తేమా నౌకాశ్రయం ఘనాకు వస్తువుల ఎగుమతులను నిర్వహిస్తుంది. అవి ట్రాఫికు జంక్షన్లుగా ఉండే ఇక్కడ వస్తువులు రవాణా చేయబడతాయి; తేమా నౌకాశ్రయం దేశంలో సరుకులను ఎగుమతి చేయడంలో ఎక్కువ భాగాన్ని నిర్వహిస్తుంది. దేశంలోని ప్రధాన ఎగుమతులు చాలావరకు తకోరాడి నౌకాశ్రయం నుండి రవాణా చేయబడతాయి.<ref name="GPHA-Sekond-Takoradi"/><ref name="GPHA-Tema"/> ప్రభుత్వ యాజమాన్యంలోని ఘనా పోర్ట్సు అండు హార్బర్సు అథారిటీ తకోరాడి నౌకాశ్రయం, తేమా నౌకాశ్రయాన్ని నిర్వహిస్తుంది.<ref name="GPHA-Sekond-Takoradi">{{cite web |url=http://ghanaports.gov.gh/tr/default |website=Ghana Ports & Harbours Authority |title=Port of Takoradi |archive-url=https://web.archive.org/web/20140228112618/http://ghanaports.gov.gh/tr/default |archive-date=28 February 2014 |access-date=1 January 2012}}</ref><ref name="GPHA-Tema">{{cite web |url=http://ghanaports.gov.gh/tm/default |website=Ghana Ports & Harbours Authority |title=Port of Tema |archive-url=https://web.archive.org/web/20140228113034/http://ghanaports.gov.gh/tm/default |archive-date=28 February 2014 |access-date=1 January 2012}}</ref>
 
===విద్యుత్తు ఉత్పత్తి ===
పంక్తి 317:
ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనలు కరప్షను పర్సెప్షను ఇండెక్సు ఆధారంగా 177 దేశాలలో ఘనా క్యూబా, సౌదీ అరేబియాతో 63 వ స్థానంలో ఉంది. 0–9 స్కోరు అంటే అత్యంత అవినీతిగా పరిగణించే స్కేలులో ఘనా 46 స్కోరును కలిగి ఉంది. 90–100 స్కోరు అంటే చాలా శుభ్రంగా ఉంటుంది. ఇది ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలపై ఆధారపడింది.<ref>{{cite web|title=Corruption Perceptions Index 2013|url=http://issuu.com/transparencyinternational/docs/cpi2013_brochure_single_pages?e=2496456/5813913|publisher=Transparency International|accessdate=24 January 2014|archive-url=https://web.archive.org/web/20140202175813/http://issuu.com/transparencyinternational/docs/cpi2013_brochure_single_pages?e=2496456%2F5813913|archive-date=2 February 2014|url-status=live|df=dmy-all}}</ref> గతంలో ఘనా 2012 లో దేశం ఇండెక్సులో 64 వ స్థానంలో ఉంటూ స్కేలులో 45 స్కోరు ఉండేది. సిపిఐ స్కోర్‌ల ప్రకారం ఘనా ప్రభుత్వ రంగం 2012 కంటే 2013 లో తక్కువ స్కోరు సాధించింది.
 
జాన్ డ్రామణి మహామా నేతృత్వంలోని ఘనా ప్రస్తుత నేషనలు డెమోక్రటికు కాంగ్రెసు (ఎన్డిసి) ప్రభుత్వం ఆర్థిక అవినీతి, ఆర్థిక నేరాల ఫలితంగా ఘనా నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (నామమాత్ర జిడిపి) వృద్ధి నుండి ఏటా $ 4.5 బిలియన్ల అమెరికాడాలర్లను కోల్పోతుందని స్థానిక నివేదికలు పేర్కొన్నాయి.<ref name="Ghana Loses $4b Annually To Corruption">{{cite web|url=http://www.businessguideghana.com/?p=4781|title=Ghana Loses $4b Annually To Corruption|publisher=businessguideghana.com|accessdate=3 December 2013|archive-url=https://archive.todayis/20131204022555/http://www.businessguideghana.com/?p=4781|archive-date=4 Decemberడిసెంబర్ 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref> మహామా పరిపాలనలో ఆర్థిక అవినీతి పద్ధతుల కారణంగా ఘనా 2013 జనవరి నుండి 2013 అక్టోబరు మధ్య నామమాత్రపు స్థూల జాతీయోత్పత్తి (నామమాత్ర జిడిపి) వృద్ధి నుండి అదనపు $ 2.5 బిలియన్ల అమెరికాడాలర్లను కోల్పోయిందని భావించారు.<ref name="Impeach Mahama">{{cite web|url=http://www.vibeghana.com/2013/10/30/impeach-mahama-over-gyeeda-subah-scandals-group/|title=Impeach Mahama over GYEEDA, SUBAH scandals – Group|publisher=vibeghana.com|date=30 October 2013|accessdate=3 December 2013|archive-url=https://web.archive.org/web/20131212051105/http://vibeghana.com/2013/10/30/impeach-mahama-over-gyeeda-subah-scandals-group/|archive-date=12 December 2013|url-status=live|df=dmy-all}}</ref>
 
ప్రస్తుత అధ్యక్షుడు కొంతమంది ప్రభుత్వ సభ్యులు,<ref>{{cite web|title=Mahama more committed to fighting corruption than any past president – Apaak|url=http://www.myjoyonline.com/politics/2013/December-11th/mahama-more-committed-to-fighting-corruption-than-any-past-president-apaak.php|publisher=My Joy Online|accessdate=24 January 2014|archive-url=https://web.archive.org/web/20140119025958/http://www.myjoyonline.com/politics/2013/December-11th/mahama-more-committed-to-fighting-corruption-than-any-past-president-apaak.php|archive-date=19 Januaryజనవరి 2014|url-status=livedead|df=dmy-all|website=}}</ref> ప్రతిపక్ష పార్టీ నాయకుడు,<ref>{{cite web|title=Mahama committed to fighting corruption – Mornah|url=http://www.ghanaweb.com/GhanaHomePage/NewsArchive/artikel.php?ID=298265|publisher=GhanaWeb|accessdate=24 January 2014|archive-url=https://web.archive.org/web/20140201212013/http://www.ghanaweb.com/GhanaHomePage/NewsArchive/artikel.php?ID=298265|archive-date=1 February 2014|url-status=live|df=dmy-all}}</ref>
కుంభకోణాలపై దర్యాప్తునకు ఆదేశించిన తరువాత అవినీతిపై పోరాడుతున్నట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఇతరులు అతని చర్యలు కొన్ని సందర్భాల్లో సరిపోవు అని నమ్ముతారు.<ref>{{cite web|title=Mahama Fighting Corruption? NO ACTION ON ¢8BN MAPUTO SCANDAL-Over Three Years After Damning Report of malfeasance|url=http://www.thestatesmanonline.com/index.php/politics/963-mahama-fighting-corruption-no-action-on-8bn-maputo-scandal-over-three-years-after-damning-report-of-malfeasance|work=New Statesman|accessdate=24 January 2014|archive-url=https://web.archive.org/web/20140126040756/http://www.thestatesmanonline.com/index.php/politics/963-mahama-fighting-corruption-no-action-on-8bn-maputo-scandal-over-three-years-after-damning-report-of-malfeasance|archive-date=26 January 2014|url-status=live|df=dmy-all}}</ref>
 
పంక్తి 393:
ఘనా విద్యా మంత్రిత్వ శాఖ ఘనా నేషనలు అక్రిడిటేషను బోర్డు ద్వారా ప్రాథమిక పాఠశాల (ప్రాథమిక పాఠశాల) స్థాయిలో ఉచిత విద్యను అందిస్తాయి. చాలా మంది ఘనావాసులు ఉన్నత పాఠశాల విద్యకు (జూనియర్ ఉన్నత పాఠశాల, సీనియరు ఉన్నత పాఠశాల) సులువుగా ప్రవేశించగలరు.<ref name="Ghana Lauded for Free Primary School Program"/> 1957 లో స్వాతంత్ర్యం సమయంలో ఉన్న ఒకేఒక విశ్వవిద్యాలయంతో, కొన్ని మాధ్యమిక, ప్రాథమిక పాఠశాలలతో సంఖ్యాపరంగా విభేదించవచ్చు. గత దశాబ్దంలో ఘనా విద్య కోసం చేసిన ఖర్చు వార్షిక బడ్జెటులో 28-40% మధ్య మారుతూ ఉంది. అన్ని బోధనలు ఆంగ్లంలో జరుగుతాయి. ఘనా విద్యావ్యవస్థలో ఎక్కువగా అర్హత కలిగిన ఘనా విద్యావేత్తలు పనిచేస్తారు.<ref name="A Brief History of the Ghanaian Educational System"/>
 
ప్రాథమిక లేదా ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధించే కోర్సులలో ఇంగ్లీషు, ఘనాయను భాష - సంస్కృతి, గణితం, పర్యావరణ అధ్యయనాలు, సామాజిక అధ్యయనాలు, మాండరిను, ఫ్రెంచి (ఒ.ఐ.ఎఫ్.అనుబంధ సభ్యదేశంగా)<ref>{{cite web|url=http://www.francophonie.org/IMG/pdf/Fcs_enjeu_21esiecle.pdf|title=Le français, enjeu du XXI siècle (French)|publisher=francophonie.org|accessdate=17 December 2010|archive-url=https://web.archive.org/web/20110110171236/http://www.francophonie.org/IMG/pdf/Fcs_enjeu_21esiecle.pdf|archive-date=10 Januaryజనవరి 2011|url-status=livedead|df=dmy-all|website=}}</ref> ఇంటిగ్రేటెడు లేదా జనరలు సైన్సు, ఉచిత-వృత్తి నైపుణ్యాలు, ప్రీ సాంకేతిక నైపుణ్యాలు, మత, నైతిక విద్య ఘనాయను సంగీతం, నృత్యం, వ్యాయామ విద్య వంటివి ఉంటాయి.<ref name="A Brief History of the Ghanaian Educational System"/>{{clear}}
 
===హైస్కూలు===
పంక్తి 478:
* గ్వాను
* కసెం..<ref name="NCA">{{cite web|title=The Bureau of Ghana Languages-BGL|url=http://www.ghanaculture.gov.gh/index1.php?linkid=331&page=2&sectionid=602|publisher=National Commission on Culture|year=2006|accessdate=11 November 2013|archive-url=https://web.archive.org/web/20131112001558/http://www.ghanaculture.gov.gh/index1.php?linkid=331&page=2&sectionid=602|archive-date=12 November 2013|url-status=dead|df=dmy-all}}</ref><ref>{{cite web|title=Study of Ghanaian Languages|url=http://www.africa.upenn.edu/K-12/Study_16156.html|publisher=africa.upenn.edu|accessdate=6 November 2013|archive-url=https://web.archive.org/web/20131112001739/http://www.africa.upenn.edu/K-12/Study_16156.html|archive-date=12 November 2013|url-status=live|df=dmy-all}}</ref>
* వీటిలో అకాను ఎక్కువగా వాడుకలో ఉంది.<ref name="Introduction To The Verbal and Multi-Verbalsystem of Akan">{{cite web|title=Introduction To The Verbal and Multi-Verbalsystem of Akan|url=http://www.ling.hf.ntnu.no/tross/osam.pdf|work=ling.hf.ntnu.no|year=2013|accessdate=16 November 2013|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20140407085659/http://www.ling.hf.ntnu.no/tross/osam.pdf|archivedate=7 April 2014|df=}}</ref> ఘనా చుట్టూ ఫ్రెంచి మాట్లాడే దేశాలు ఉన్నందున ఫ్రెంచి పాఠశాలలలో విశ్వవిద్యాలయాలలో ఫ్రెంచి విస్తృతంగా బోధిస్తారు. అలాగే వాణిజ్య, అంతర్జాతీయ ఆర్థిక మార్పిడికి ఉపయోగించే భాషగా ఉంది. 2006 నుండి ఘనా ఆర్గనైజేషను ఇంటర్నేషనలు డి లా ఫ్రాంకోఫోనీ <ref>{{cite web|url=https://www.jeux.francophonie.org/etats-invites/ghana|title=Ghana – Jeux de la francophonie|website=www.jeux.francophonie.org|access-date=10 February 2018|archive-url=https://web.archive.org/web/20180211131331/https://www.jeux.francophonie.org/etats-invites/ghana|archive-date=11 February 2018|url-status=live|df=dmy-all}}</ref> ఫ్రెంచి మాట్లాడే దేశాలను (6 ఖండాల్లోని 84 దేశాలు) ఏకం చేసే ప్రపంచ సంస్థ. 2005 లో 3,50,000 మంది ఘనా పిల్లలు పాఠశాలలలో ఫ్రెంచి చదివారు. అప్పటి నుండి దాని స్థితి క్రమంగా ప్రతి ఉన్నత పాఠశాలలో తప్పనిసరి భాషగా నవీకరించబడుతుంది.<ref>{{cite web|url=http://www.lalettrediplomatique.fr/contribution_detail.php?id=20&idrub=67&idrubprod=262|title=La Lettre Diplomatique – La revue des Relations internationales et diplomatiques depuis 1988 – La Francophonie et le Ghana|website=www.lalettrediplomatique.fr|access-date=10 February 2018|archive-url=https://web.archive.org/web/20180211072205/http://www.lalettrediplomatique.fr/contribution_detail.php?id=20&idrub=67&idrubprod=262|archive-date=11 Februaryఫిబ్రవరి 2018|url-status=livedead|df=dmy-all}}</ref>
 
===మతం===
పంక్తి 532:
ఘనా వంటకాలు, గ్యాస్ట్రోనమీ వైవిధ్యమైనవి. వివిధరకాల చేపలతో సూపులు, వంటకాల మిశ్రితంగా ఉంటాయి. చాలా ఘనా సూపులను కూరగాయలు, మాంసం, పౌల్ట్రీ లేదా చేపలతో తయారు చేస్తారు.<ref name="Ghanaian cuisine, banku, okra and soup"/> ఘనా ఆహారంలో టిలాపియా, కాల్చిన, వేయించిన వైట్‌బైటు, పొగబెట్టిన చేపలు, క్రేఫిషులు ఘనా వంటలలో సాధారణంగా భాగంగా ఉంటాయి.<ref name="Ghanaian cuisine, banku, okra and soup"/>
 
బానికి (అక్ప్లే)ను నేల మొక్కజొన్న (మొక్కజొన్న)తో తయారు చేస్తారు.<ref name="Ghanaian cuisine, banku, okra and soup"/> మొక్కజొన్న ఆధారిత స్టేపుల్సులో డోకోను (కెంకీ), బానికి (అక్పిలు) నుండి తయారైన ఒక సాధారణ ఘనా పిండిపదార్ధ ఆధారిత ఆహారంగా ఉంది. సాధారణంగా కొన్ని రకాల వేయించిన చేపలు (చినం) లేదా కాల్చిన టిలాపియాతో ఉంటాయి. ముడి ఎరుపు, ఆకుపచ్చ మిరపకాయలు, ఉల్లిపాయలు, టమోటాలు (పెప్పరు సాసు) నుండి తయారైన చాలా కారంగా తయారుచేస్తారు.<ref name="Ghanaian cuisine, banku, okra and soup"/> బంకు, టిలాపియా చాలా ఘనా రెస్టారెంట్లలో వడ్డించే కాంబోగా అందించబడుతుంది.<ref name="Ghanaian cuisine, banku, okra and soup">{{cite web|url=http://www.kadirecipes.com/2011/10/22/banku-and-okra-soup/|title=Ghanaian cuisine, dokonu, banku, okra and soup|publisher=kadirecipes.com|author=Oumoupoo Bah|date=22 October 2011|accessdate=1 August 2013|archive-url=https://web.archive.org/web/20130121174204/http://www.kadirecipes.com/2011/10/22/banku-and-okra-soup/|archive-date=21 Januaryజనవరి 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref> ఘనా నుండి ఫుఫు అనే వంటకాన్ని ఎగుమతి చేయబడుతుంది. ఇది ఆఫ్రికన్ డయాస్పోరా అంతటా రుచికరమైనది.<ref name="Ghanaian cuisine, banku, okra and soup"/>
 
===సాహిత్యం===
ఘనా జాతీయ సాహిత్య రేడియో కార్యక్రమంతో పాటుగా వాయిసు ఆఫ్ ఘనా ప్రచురణ ఆఫ్రికన్ ఖండంలో మొట్టమొదటిదిగా గుర్తించబడుతుంది. ఘనా రచయితలలో ప్రముఖులు నవలా రచయితలు; ఇథియోపియా అన్బౌండు (1911) " ది బ్యూటీఫులు వన్స్ ఆర్ నాట్ యట్ బర్ను (1968) " టైల్ ఆఫ్ ది బ్లూ బర్డు (2009) పుస్తకాలతో అంతర్జాతీయ ప్రశంసలు పొందిన జెఇ కాస్లీ హేఫోర్డ్, ఐయి క్వీ అర్మా, నియి అయిక్వే పార్క్సు.<ref name="LIT">{{cite web |work= Amadeus |url= http://www.amadeus.net/home/destinations/es/guides/gh/cul.htm |title= Ghana |language= Spanish |accessdate= 1 August 2013 |archive-url= https://web.archive.org/web/20150223225901/https://www.amadeus.net/home/destinations/es/guides/gh/cul.htm |archive-date= 23 Februaryఫిబ్రవరి 2015 |url-status=live dead |df= dmy-all }}</ref> ప్రముఖ ఘనా నాటక రచయితలు, కవులు జో డి గ్రాఫ్టు, ఎఫువా సదర్లాండు నవలలతో పాటు, ఘనా థియేటరు, కవిత్వం వంటి ఇతర సాహిత్య కళలు కూడా జాతీయ స్థాయిలో మంచి అభివృద్ధి, మద్దతును కలిగి ఉన్నాయి.<ref name="LIT"/>
 
===అదింక్రా===
పంక్తి 564:
===సంగీతం , నృత్యం===
[[File:Traditional Adowa dance form and music performance.ogv|thumb|Traditional [[Adowa dance]] form and music performance.]]
ఘనా సంగీతం విభిన్నమైనది వివిధ జాతుల, ప్రాంతాల మధ్య మారుతూ ఉంటుంది. ఘనాయను సంగీతం టాకింగు డ్రం బృందాలు, అకాను డ్రం, గోజే ఫిడిలు, కొలోకో లూటు, కోర్టు మ్యూజికు, అకాను సెపెరెవా, అకాను అటుంపను,గా క్పాన్లోగో స్టైల్సు, అసోంకో సంగీతంలో ఉపయోగించే లాగు జిలోఫోనుల వంటి అనేక రకాల సంగీత వాయిద్యాలను కలిగి ఉంది.<ref name="Ghana: From Highlife to Hiplife"/> ఘనా కళాకారుడు కోఫీ ఘనాబా సృష్టించిన ఆఫ్రికను జాజ్ అత్యంత ప్రసిద్ధ శైలిగా గుర్తించబడింది.<ref>{{cite news|url=http://allafrica.com/stories/200902120888.html|title=Ghana: Kofi Ghanaba – Influential Drummer Who Emphasised the African Origins of Jazz|date=12 February 2009|publisher=Ghanaian Chronicle|accessdate=30 May 2009|archive-url=https://web.archive.org/web/20121008182524/http://allafrica.com/stories/200902120888.html|archive-date=8 October 2012|url-status=live|df=dmy-all}}</ref> దాని ప్రారంభ లౌకిక సంగీతాన్ని హైలైఫు అని పిలుస్తారు.<ref name="Ghana: From Highlife to Hiplife">{{cite web|url=http://www.worldmusic.net/guide/ghana-from-highlife-to-hiplife/|title=Ghana: From Highlife to Hiplife|publisher=worldmusic.net|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20140607004721/http://www.worldmusic.net/guide/ghana-from-highlife-to-hiplife/|archive-date=7 Juneజూన్ 2014|url-status=livedead|df=dmy-all|website=}}</ref> హైలైఫు 19 వ శతాబ్దం చివరిలో, 20 వ శతాబ్దం ప్రారంభంలో ఉద్భవించింది. పశ్చిమ ఆఫ్రికా అంతటా వ్యాపించింది.<ref name="Ghana: From Highlife to Hiplife"/> 1990 లలో హైలైఫు, ఆఫ్రో-రెగె, డాంసుహాలు, హిప్‌హాపు ప్రభావాలను కలుపుకొని యువత కొత్త సంగీత శైలిని సృష్టించింది.<ref name="Ghana: From Highlife to Hiplife"/> ఈ హైబ్రిడును హిప్ లైఫు అని పిలుస్తారు.<ref name="Ghana: From Highlife to Hiplife"/> "ఆఫ్రో రూట్సు" గాయకుడు, కార్యకర్త పాటల రచయిత రాకీ దావుని, ఆర్ అండు బి, సౌల్ సింగరు, రియాను బెన్సను, సర్కోడీ వంటి ఘనా కళాకారులు అంతర్జాతీయ విజయాన్ని సాధించారు.<ref name="Rhian Benson's global soul sound">{{cite web|url=http://edition.cnn.com/2011/WORLD/africa/03/01/ghana.rhian.benson/|title=Rhian Benson's global soul sound|publisher=CNN|date=1 March 2011|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20140606204320/http://edition.cnn.com/2011/WORLD/africa/03/01/ghana.rhian.benson/|archive-date=6 June 2014|url-status=live|df=dmy-all}}</ref><ref name="Sarkodie">{{cite web|url=http://www.ghanacelebrities.com/sarkodie/|title=Sarkodie|publisher=ghanacelebrities.com|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20140520121459/http://www.ghanacelebrities.com/sarkodie/|archive-date=20 May 2014|url-status=live|df=dmy-all}}</ref> 2015 డిసెంబరులో రాకీ దవుని తన 6 వ స్టూడియో ఆల్బం కొరకు " బ్రాంచెసు ఆఫ్ ది సేం ట్రీ " పేరుపెట్టబడింది.<ref>{{cite web|title=Branches of the Same Tree album|url=https://itunes.apple.com/us/album/branches-of-the-same-tree/id963525098|publisher=iTunes|accessdate=16 March 2016|archive-url=https://web.archive.org/web/20160307063130/https://itunes.apple.com/us/album/branches-of-the-same-tree/id963525098|archive-date=7 March 2016|url-status=live|df=dmy-all}}</ref> పేరుతో 2015 మార్చి 31 మార్చి 31 న విడుదలైన ఉత్తమ రెగే ఆల్బం విభాగానికి గ్రామీ అవార్డుకు గ్రామీ అవార్డుకు ఎంపికైన మొదటి ఘనా సంగీతకారుడు అయ్యాడు.
 
ఘనా నృత్యం దాని సంగీతం వలె వైవిధ్యమైనది. వివిధ సందర్భాలలో సాంప్రదాయ నృత్యాలు, విభిన్న నృత్యాలు భాగంగా ఉన్నాయి.
<ref name="Dance, Ghana">{{cite web|work=Temple|url=http://www.temple.edu/studyabroad/students/fulbright/documents/mfa_dance_ghana.pdf|title=Dance, Ghana|accessdate=6 June 2014|archive-url=https://web.archive.org/web/20111226065738/http://www.temple.edu/studyabroad/students/fulbright/documents/mfa_dance_ghana.pdf|archive-date=26 Decemberడిసెంబర్ 2011|url-status=livedead|df=dmy-all}}</ref> ఘనా వేడుకలలో ఘనా నృత్యాలు భాగంగా ఉన్నాయి. ఈ నృత్యాలలో అడోవా, క్పాన్లోగో, అజోంటో, క్లామా, బమయ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.<ref name="Dance, Ghana"/>
 
===చలన చిత్రాలు===
పంక్తి 606:
 
[[File:2010 Opening Ceremony - Ghana entering.jpg|thumb|left|2010 వింటరు ఒలింపిక్సు ప్రారంభోత్సవంలో ఘనా వింటరు స్పోర్ట్సు ఒలింపికు జట్టు]]
ఘనా 2010 లో వింటర్ ఒలింపిక్సులో తొలిసారి పోటీ పడింది. ఘనా 2010 వింటరు ఒలింపిక్సుకు అర్హత సాధించి 120–140 పాయింట్ల పరిధిలో 137.5 అంతర్జాతీయ స్కీ ఫెడరేషను పాయింట్లను సాధించింది.<ref name="0-21">{{cite web|url=http://www.0-21.co.uk/index.php/200903133581/News/Rider/Base-Camp-Sponsored-Ghanaian-skier-Kwame-NkrumahAcheampong-has-qualified-for-2010-Olympics.html|title=Base Camp Sponsored Ghanaian skier Kwame Nkrumah-Acheampong has qualified for 2010 Olympics|publisher=0–21 Snowboarding|date=13 March 2009|accessdate=26 June 2013|archive-url=https://web.archive.org/web/20131002102230/http://www.0-21.co.uk/index.php/200903133581/News/Rider/Base-Camp-Sponsored-Ghanaian-skier-Kwame-NkrumahAcheampong-has-qualified-for-2010-Olympics.html|archive-date=2 Octoberఅక్టోబర్ 2013|url-status=livedead|df=dmy-all|website=}}</ref> కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్‌లో జరిగిన 2010 వింటర్ ఒలింపిక్సులో స్లాలొం స్కీయింగులో పాల్గొన్న ఘనా స్కైయరు, క్వామే న్క్రుమా-అచెయాంపాంగు ("మంచు చిరుత" అనే మారుపేరు ఉంది) వింటరు ఒలింపిక్సులో పాల్గొన్న మొట్టమొదటి ఘనాపౌరుడుగా గుర్తింపు పొందాడు.<ref name="Independent">{{cite news|last=Dutta|first=Kunal|url=https://www.independent.co.uk/sport/olympics/forget-eric-the-eel-meet-the-snow-leopard-1806888.html|title=Forget Eric the Eel... meet the Snow Leopard|work=[[The Independent]]|date=22 October 2009|accessdate=26 June 2013|archive-url=https://web.archive.org/web/20121104181112/http://www.independent.co.uk/sport/olympics/forget-eric-the-eel-meet-the-snow-leopard-1806888.html|archive-date=4 November 2012|url-status=live|df=dmy-all}}</ref><ref name="Vancouver 2010">{{cite web|url=http://www.vancouver2010.com/olympic-alpine-skiing/athletes/kwame-nkrumah-acheampong_ath1076551ZG.html |title=Kwame Nkrumah-Acheampong, Alpine Skiing |publisher=Vancouver, 2010 |accessdate=26 June 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20100219204633/http://www.vancouver2010.com/olympic-alpine-skiing/athletes/kwame-nkrumah-acheampong_ath1076551ZG.html |archivedate=19 February 2010 }}</ref>
 
ఈ పోటీలో పాల్గొన్న 102 దేశాలలో ఘనా 47 వ స్థానంలో నిలిచింది. వీరిలో 54 ఆల్పైను స్కీయింగు స్లాలొంలో పాల్గొన్నారు.<ref>{{cite web |url=http://www.vancouver2010.com/olympic-alpine-skiing/schedule-and-results/mens-slalom-2nd-run_asm020102kP.html |title=Men's Slalom – Run 2 |archive-url=https://web.archive.org/web/20100408202557/http://www.vancouver2010.com/olympic-alpine-skiing/schedule-and-results/mens-slalom-2nd-run_asm020102kP.html |archive-date=8 April 2010 |website=Vancouver 2010 Olympic Games official website |access-date=26 June 2013}}</ref><ref name="Results">{{cite web|url=http://www.vancouver2010.com/olympic-alpine-skiing/schedule-and-results/mens-slalom-1st-run_asm020101Je.html |title=Men's Slalom |publisher=Vancouver, 2010 |accessdate=26 June 2013 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20100408234256/http://www.vancouver2010.com/olympic-alpine-skiing/schedule-and-results/mens-slalom-1st-run_asm020101Je.html |archivedate=8 April 2010 }}</ref> క్వామే న్క్రుమా-అచెయాంపాంగు అంతర్జాతీయ స్కీయింగు సర్క్యూట్లో తన ప్రతిభ నిరూపించుకుని ఆఫ్రికన్ నల్లజాతి స్కీయర్లలో ద్వితీయస్థానంలో నిలిచాడు.<ref name="Ghana's first winter Olympian">{{cite web|url=https://www.mirror.co.uk/news/uk-news/ghanas-first-winter-olympian-gears-199086|title=Ghana's first winter Olympian gears up for Vancouver Games|author=Chris Wilson|work=[[Daily Mirror]]|date=3 February 2010|accessdate=26 June 2013|archive-url=https://web.archive.org/web/20140525193326/http://www.mirror.co.uk/news/uk-news/ghanas-first-winter-olympian-gears-199086|archive-date=25 May 2014|url-status=live|df=dmy-all}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఘనా" నుండి వెలికితీశారు