శ్రీహర్షుడు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 4:
 
== జీవిత విషయాలు ==
శ్రీహర్షుడు శ్రీహీరుడు,మామల్లదేవి దంపతులకు జన్మించాడు. మామల్లదేవి మంచి విదుషీమణి శ్రీహీరుడు మధ్యభారతదేశంలోని గహదవాల రాజు విజయచంద్ర ఆస్థానంలో కవిగా ఉండేవాడు.{{sfn|M. Srinivasachariar|1974|p=177}} శ్రీహర్షుని తండ్రి శ్రీహీరుడు ఒక పండితుడి చేతిలో ఓడిపోయినందుకు అవమానంతో మరణించాడు. దాంతో శ్రీహర్షుడి తల్లి మామల్లదేవి తన భర్తకు కలిగిన అవమానానికి తన కుమారుడి ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. శ్రీహర్షుడికి శివచింతామణి మంత్రాన్ని ఉపదేశించి అతడిని తన వడిలో కూర్చోబెట్టుకొని, కళ్ళు మూసుకొని ఆ మంత్ర జపించమని చెప్పి తాను కత్తితో పొడుచుకొని చనిపోయింది. తన తల్లి శవంపై కూర్చొని చింతామణి జపాన్ని చేయగా శ్రీహర్షుడికి మంత్రసిద్ధి కలిగి ప్రతీకారం తీర్చుకున్నాడు.<ref name="భుక్తికి, ముక్తికి లలితోపాసనే">{{cite news |last1=ఆంధ్రభూమి |first1=ఇతర వివరాలు |title=భుక్తికి, ముక్తికి లలితోపాసనే |url=https://www.andhrabhoomi.net/content/others-4796 |accessdate=7 July 2020 |work=www.andhrabhoomi.net |date=27 June 2019 |archiveurl=https://web.archive.org/web/20200707070721/http://www.andhrabhoomi.net/content/others-4796 |archivedate=7 July 2020}}</ref>
 
== నైషాధ చరిత ==
"https://te.wikipedia.org/wiki/శ్రీహర్షుడు" నుండి వెలికితీశారు