"జలోదరం" కూర్పుల మధ్య తేడాలు

276 bytes added ,  13 సంవత్సరాల క్రితం
'''జలోదరం''' లేదా '''జలోదర వ్యాధి''' (Ascites) [[ఉదరం]]లో ఎక్కువగా ద్రవాలు చేరడం. ఈ విధంగా వివిధ రకాల వ్యాధులలో జరుగుతుంది. [[స్కానింగ్]] పరీక్ష ద్వారా దీనిని గుర్తించవచ్చును. ఈ ద్రవాన్ని సూదితో తొలగించి కొన్ని పరీక్షల ద్వారా కారణాలను నిర్ధారించవచ్చును.
==వ్యాధి లక్షణాలు==
జలోదరం తక్కువగా ఉన్నప్పుడు దీనిని గుర్తించడం కష్టం. ఎక్కువగా ఉన్నప్పుడు [[కడుపు]] ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కొంతమందిలో కడుపులో బరువుగా అనిపిస్తుంది. కొద్దిమందిలో మాత్రం ఛాతీపై వత్తిడి మూలంగా [[ఆయాసం]] అనిపించవచ్చును.
==Signs and symptoms==
Mild ascites is hard to notice, but severe ascites leads to [[abdominal distension]]. Patients with ascites generally will complain of progressive abdominal heaviness and pressure as well as [[shortness of breath]] due to mechanical impingement on the [[diaphragm (anatomy)|diaphragm]].
 
Ascites is detected on [[physical examination]] of the abdomen by visible [[Bulging flanks|bulging of the flanks]] in the reclining patient ("flank bulging"), "[[shifting dullness]]" (difference in percussion note in the flanks that shifts when the patient is turned on the side) or in massive ascites with a "fluid thrill" or "[[Fluid wave test|fluid wave]]" (tapping or pushing on one side will generate a wave-like effect through the fluid that can be felt in the opposite side of the abdomen).
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/297892" నుండి వెలికితీశారు