పచ్చయప్ప కళాశాల: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →ప్రముఖులైన పూర్వ విద్యార్ధులు: AWB తో "మరియు" ల తొలగింపు |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
పంక్తి 49:
'''పచ్చయప్ప కళాశాల''' ([[ఆంగ్లం]]: Pachaiyappa's College) [[మద్రాసు]] లోని ప్రాచీనమైన విద్యా సంస్థ. ఇది [[1842]] సంవత్సరంలో [[పచ్చయప్పా ముదలియార్]] [[వీలునామా]]ను అనుసరించి స్థాపించబడింది.
== నేపథ్యం ==
పచ్చయ్యప్ప కళాశాలను విద్యాదాత పచ్చయప్ప మొదలియార్ తన వీలునామాలో విద్యాదానం కొరకు కేటాయించిన సొమ్ముతో నిర్మించారు. పచ్చయప్ప మరణానంతరం వారు వ్రాసిన విల్లుకు వ్యతిరేకంగా, పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన లక్షలాది రూపాయల సొమ్మును వారసులు తినివేశారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ చెన్నై సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ కాంప్టన్, ఆయన అనంతరం వచ్చిన మరొక అడ్వకేట్ జనరల్ నార్టన్ పచ్చయప్ప దానధర్మాలకు కేటాయించిన సొమ్మును న్యాయపరంగా వెలికితీయించారు. ఆ వెలికి తీసిన సొమ్మును పచ్చయప్ప వీలునామా మేరకు ధర్మకార్యాలకు ఖర్చుచేసేందుకు [[1832]]లో ధర్మకర్తల బోర్డు ఏర్పాటుచేశారు. ఆ బోర్డులో పోలీసు సూపరింటెండెంటు, దాత [[వెంబాకం రాఘవాచార్యులు]] అధ్యక్షునిగా,
===పచ్చయప్పా ముదలియార్===
|