"సురవరం ప్రతాపరెడ్డి" కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(→‎జీవిత చరిత్ర: సురవరము ప్రతాపరెడ్డి జీవితము _ సాహిత్యము .... రచన : ఎల్లూరి శివారెడ్డి)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
==జీవిత చరిత్ర ==
* శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితాన్ని, వారి సర్వతోముఖ సాంఫిుక సాహిత్యోద్యమ కృషిని, రాజకీయ, సాంఫిుక, సాహిత్య సేవ, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ సామాజికోద్యమాలను, వంశచరిత్రనూ, వారి జీవిత సంగ్రహాన్ని, అంతరంగాన్నీ, విద్యాభ్యాసం, బహుభాషా పాండిత్యం, కవితా నైపుణి, పత్రికా రచన వ్యాసంగం, కవి పండిత మైత్రి, పత్రికా సంపాదకునిగా, వివిధ వ్యాసరచయితగా, గోలకొండ పత్రిక ఆవిర్భావం, తెలంగాణా ప్రాంత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని డా. [[ఇందుర్తి ప్రభాకర్ రావు]] గారు పరిశోధించి, పరిశ్రమించి "[https://web.archive.org/web/20160304055014/http://kinige.com/kbook.php?id=5222 శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన]" అనే గ్రంథం రచించారు. శ్రీ సురవరం గారి చరిత్రను అధ్యయనం చేయదలచిన భావి తరాలు తప్పకుండా చదవాల్సిన చారిత్రాత్మక గ్రంథం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సంవత్సరం 2014 లో తెలంగాణా వైతాళికులు శ్రీ సురవరం ప్రతాప రెడ్డి స్మారకార్థం నిర్వహించిన సభలో ఈ గ్రంథం [http://www.thehansindia.com/posts/index/2014-10-17/Denial-of-HC-to-TS-unconstitutional-112111 ఆవిష్కృతమైంది]. సురవరం ప్రతాప రెడ్డి జీవితం - సాహిత్యాలపై ఎల్లూరి శివారెడ్డి మరియు ముద్ధసాని రామిరెడ్డి గారలు రచించిన గ్రంథాలు చాలా విలువైనవి . ఇవి 1972 లో ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంథాలు .
 
==వనరులు, మూలాలు ==
==బయటి లింకులు ==
* [https://web.archive.org/web/20160918023947/http://www.teluguthesis.com/2016/01/golkonda-kavula-sanchika.html గోల్కొండ కవుల సంచిక] తెలుగుపరిశోధనలో
* [https://web.archive.org/web/20070301013835/http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=458 ప్రతాపరెడ్డి రచనలు]
* [https://archive.org/details/in.ernet.dli.2015.387462 సురవరం ప్రతాపరెడ్డి వ్రాసిన ఉచ్ఛల విషాదము]
* [https://web.archive.org/web/20160304055014/http://kinige.com/kbook.php?id=5222 శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి జీవితం రచనలపై సమగ్ర పరిశీలన ]
 
గ్రంథముల ఎలెక్ట్రానిక్ ప్రతులకు వలయములు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2979290" నుండి వెలికితీశారు