ఆత్మహత్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
}}
[[దస్త్రం:Chatterton.jpg|thumb|right|320px|The English romantic poet [[Thomas Chatterton]], believed to have killed himself with arsenic in 1770]]
'''ఆత్మహత్య''' (Suicide) అనేకంటే [[ఇచ్ఛా మరణం]] అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్ రద్దుకోసం భారత లా కమిషన్ సిఫారసు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. 'తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు' అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయత్నించటాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించాలని పార్లమెంటుకు సిఫార్సు చేసింది. భారతదేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లునేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. హిందూ ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. సార్క్‌దేశాలైన భారత్, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, [[శ్రీలంక]], నేపాల్, భూటాన్, మాల్దీవుల్లో ప్రతీ లక్ష మందిలో 8 నుండి 50 మంది దాకా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తేలింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం 45వ స్థానంలో ఉండగా, శ్రీలంక 12వ స్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం [[సెప్టెంబరు 10]]<nowiki/>న [[ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం]] జరుపుకుంటారు.<ref name="‘ఆత్మహత్య’ ఎందుకు చేసుకుంటారంటే...">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=తెలుగు వార్తలు |title=‘ఆత్మహత్య’ ఎందుకు చేసుకుంటారంటే... |url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-150484 |accessdate=8 July 2020 |work=www.andhrajyothy.com |date=10 September 2015 |archiveurl=https://web.archive.org/web/20200708094116/https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-150484 |archivedate=8 July 2020}}</ref>
 
== ఇచ్ఛా మరణం పొందిన ప్రముఖులు ==
# [[భీష్మాచార్యుడు]] అంపశయ్యపై తనువు చాలించాడు
"https://te.wikipedia.org/wiki/ఆత్మహత్య" నుండి వెలికితీశారు