తూర్పు సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
 
==సస్కృతి==
జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో శాంతలి, హిందీ, బెంగాలీ, ఒరియా భాషలు ప్రధానమైనవి. ప్రముఖ హిందీ కవి సౌరవ్ రాయ్ <ref>[{{Cite web |url=http://souravroy.com/ |title=Author's Website] |website= |access-date=2020-07-09 |archive-url=https://web.archive.org/web/20200627130619/https://souravroy.com/ |archive-date=2020-06-27 |url-status=dead }}</ref> ఈ జిల్లాకు చెందినవాడే. దుర్గాపూజ, వసంత పంచమి, మకర సంక్రాంతి, సొహ్రై, దీపావళి పండుగలు జరుపుకుంటారు.
* భహరగొరా బ్లాకుకు 12 కి.మీ దూరంలో ఉన్న చిత్రేశ్వర్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు స్వయంభువుగా వెలిశాడని ప్రతీతి. ఈ ఆలయానికి ప్రతిరోజూ అనేక మంది శివభక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో బృహత్తరమైన శివలింగం ఉంది. [[భువనేశ్వర్]] లోని అతి పెద్ద శివలింగం లింగరాజా శివలింగం తరువాత చితృశ్వర్ శిలింగం ఉందని భావిస్తున్నారు.
* బహరగొరా బ్లాకులో భూతేశ్వర్ ఆలయం అనే మరొక శివాలయం ఉంది.