జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం, 1945-1947: కూర్పుల మధ్య తేడాలు

వేరే పేజీ నుంచి లింకిచ్చాను కనుక మూస తొలగింపు
పంక్తి 155:
జవాహర్ తనకెంతో ఆసక్తిదాయకమైన కార్యరంగం: [[ఆసియా వ్యవహారాల మహాసభ]] నిర్వహణలో పనిచేశాడు. 1947 మార్చి 23 నుంచి ఏప్రిల్ 2 వరకూ [[ఈజిప్టు]]<nowiki/>ను కూడా కలుపుకుని ఆసియా దేశాల అభిప్రాయాలన్నిటికీ ప్రాతినిధ్యం వహించేలాంటి ప్రతినిధులతో కొత్త ఢిల్లీలో ఈ మహాసభ జరిగింది. 1945 డిసెంబరు నుంచే అలాంటి మహాసభ జరపాలన్న ఆలోచనతో ఉన్న జవాహర్‌లాల్ నెహ్రూ ఇందుకోసం 1946 సెప్టెంబరు నుంచి పనిచేస్తూ వచ్చాడు. పెద్దగా వివాదాస్పదం కాని అంశాలతో, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న ఆసియా ఖండ నాయకులు అంతా ఒకచోట కలుసుకునే ఉద్దేశంతో దీన్ని నిర్వహించాడు. పెద్దగా వివాదాస్పదం కాని అంశాలతో, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్న ఆసియా ఖండ నాయకులు అంతా ఒకచోట కలుసుకునే ఉద్దేశంతో దీన్ని నిర్వహించాడు. అయితే పలు దేశాల్లో సంస్థ జాతీయ యూనిట్లు నెలకొల్పాలని, ఆసియా అధ్యయన కేంద్రం ఏర్పడాలని తీర్మానాలు చేసుకున్నా, రెండవ ఆసియా వ్యవహారాల మహాసభ నిర్వహించాలని నిశ్చయించుకున్నా అవేమీ ఆచరణలోకి రాలేదు. అయితే తన భావావేశానికి అభివ్యక్తి అని ఈ మహాసభ పట్ల నెహ్రూ సంతృప్తి చెందాడు.
 
=== Constitution ===
=== రాజ్యాంగ రూపకల్పన ===
భారతదేశ రాజ్యాంగ రూపకల్పన 1946 డిసెంబరులో ప్రారంభమైంది 1949 డిసెంబరు వరకూ కొనసాగింది. మన పరిశీలనా కాలమైన 1947లోనూ చెప్పుకోదగ్గ చర్చలు, నిర్ణయాలు జరిగాయి. అయితే ఎక్కువభాగం నిర్ణయాలు, చర్చలు, ముసాయిదా రూపకల్పన వంటివి తర్వాతి రెండేళ్ళలోనే జరిగాయి.